Nivisha.. నివిష.
చీరకట్టుకు కేరాఫ్.
ఎక్కడ చూపించాలో.. ఎక్కడ దాచాలో ఈమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.
పూటకో గ్యాలరీ.. గంటకో పోజు..
ఎలా చూసినా… కసక్ లా అనిపించే షేప్ నివిష సొంతం.
తిరుచ్చిలో పుట్టింది.
తమిళనాడును తన నడుముకు చుట్టూ తిప్పుకుంటోంది.
సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి.. సౌతిండియాను షేక్ చేస్తోంది.
ఈ ఫొటోలు చూస్తే.. మీరూ రేపటినుంచి నివిష ఫొటో షూట్లకోసం ఎగబడతారని అనడంలో సందేహం లేదు.