Malavika Mohanan..
పేరులోనే మోహం నింపుతున్న మాళవిక మోహనన్.
కేరళకు చెందిన ఈ హీరోయిన్.. మలయాళం, కన్నడ, హిందీల్లో తన లక్ ను టెస్ట్ చేసుకుంది.
ఇండస్ట్రీని తన ఒంపుసొంపుల మధ్య కట్టేసుకునేంత సోకులున్న కన్నూరు భామ మాళవిక మోహనన్.
సూపర్ యూత్ ఫుల్ ఇమేజ్ ఉన్న విజయ్ నటించిన మాస్టర్ మూవీలోనూ కీ రోల్ పోషించింది మాళవిక.
రిలీజ్ కు రెడీ అయిన ఆ సినిమాతో.. ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది.
అప్పటినుంచి మొదలైంది మాళవిక అందమైన ఎన్ కౌంటర్.
కుర్రాళ్లను తన ఒంపుసొంపులతో అగ్గిపుల్ల అవసరం లేకుండానే మంటల్లో కాల్చి బుగ్గిచేసేస్తోంది.
ఈ మాటలు నిజమో కాదో.. మీరే ఈ కసక్ గ్యాలరీలో చూసేయండి.