పిరికెడంత నడుమును విసిరేస్తుంది.
సోకు ఈటెలు గుండెల్లో దింపేస్తుంది.
కనుసైగలతోనే కవ్విస్తుంది.
తన చూపుతోనే మనసును బలి చేస్తుంది
అంతటి శక్తి రాశిఖన్నా సొంతం.
రాశిఖన్నా.. రాసిపోసిన శిల్పం లాంటి అమ్మాయి.
అందుకే.. ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
రాశిఖన్నా ఫొటోషూట్ లో.. రెచ్చగొట్టే పోజులు.. కుర్రకారు మతులు పోగొడతున్నాయి.
షర్ట్ బటన్ విప్పేస్తూ.. లోలోపలి అందాలను బయటపెట్టేస్తున్న రాశి.. ఫ్యాన్స్ కు పిచ్చి లేపుతోంది.