దక్షి గుత్తికొండ- Dakkshi Guttikonda.
పదహారణాల తెలుగమ్మాయి.
శరీర సౌష్ఠవం నిండుగా ఉన్న అందాల భరిణె.
రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన బ్యూటీ బుట్ట.
వెబ్ సిరీస్ లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న దక్షి.. ఇండస్ట్రీలో ఓ బ్రేక్ కోరుకుంటోంది.
ఆమె ఆకాంక్షలు త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.
(Visited 327 times, 1 visits today)