#Samantha.. ఏం చేసినా.. కెమెరాకు కనపడినా… అభిమానులకు పండగే.
Aha Original Show Samjamతో.. సమంత మరింత సందడి చేసేస్తోంది.
తన చిలిపితనంతో అభిమానులను గిలిగింతలు పెడుతోంది. ప్రశ్నలతో గెస్టులను ఉక్కిరిబిక్కిరిచేస్తూ.. ఆహా ఓటీటీ వీక్షకులకు వినోదం పంచుతోంది.
అదే సమయంలో.. కెమెరాకు పోజులతో.. అభిమానులను ఆకట్టుకుంది సమంత.