ట్రెండీగా యూత్ ను కనెక్ట్ చేసేలా వస్తున్న సినిమాలకే వసూళ్లు వస్తున్నాయి. Maa Vintha Gaadha Vinuma Teaser కూడా యూత్ కు కనెక్ట్ అవుతోంది.
మా వింత గాధ వినుమా అంటూ సిద్దు, సీరత్ జంటగా రూపొందిన సినిమా.. ఇపుడు ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది.
రీసెంట్ గా ఆహాలో వస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మా వింత గాధ వినుమా.. టైటిల్ కు తగ్గట్టుగా.. డిఫరెంట్ గా అనిపిస్తోంది.
టీజర్ లో హీరో క్యారెక్టరైజేషన్ లోని రఫ్ నెస్.. అటెన్షన్ చేస్తుంది.
నవంబర్ 13న ఓటీటీలో రిలీజ్ కానున్న మూవీ టీజర్ ఇపుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిందనే టాక్ వినిపిస్తోంది.