అనసూయ భరద్వాజ్ ను చూసిన అభిమానులందరిదీ ఇదే మాట.
రోజురోజుకూ ఆమె అందం పెరిగిపోతోందా అన్న డౌటనుమానం అందరిలో కలుగుతోంది.
టీవీ షోలు.. ఈవెంట్లు… సినిమాలు…
ఇలా.. ఆమె ప్రయాణం.. బ్రేకుల్లేకుండా సాగుతోంది.
సోషల్ మీడియాలో అనసూయకు ఉండే ఫాలోయింగ్ మామూలుగా లేదు.
అందానికి సానపెట్టి.. అభిమానులకు పంచడంలో అనసూయ టాలెంట్ మామూలుగా చూపడంలేదు.
కెమెరాలో దాగిన ఆ అందాలను జుర్రుకుంటున్నారు అభిమానులు.
…
…
…
…
..
…
…
..
…
…