సొగసుల బుట్ట అనసూయ భరద్వాజ్… అందాలు కమ్మరించేస్తోంది. సోయగాల సింగారాన్ని సరికొత్త కాస్ట్యూమ్స్ లో ప్రెజెంటేషన్ పెట్టేసింది. అందాల ఎగ్జిబిషన్ పెట్టాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా అంటున్నారు అభిమానులు.
టీవీలో జబర్దస్త్ అయినా.. ఇంకే షో అయినా.. అనసూయ వచ్చిందంటే… చాలు.. ఫ్యాన్స్ కళ్లు పెద్దవి చేసుకుంటారు. ఆకర్షణ, అందం రెండింటితో పాటు.. అభినయం అనసూయకు స్పెషల్ అసెట్.
తాజాగా పాల్గొన్న ప్రోగ్రామ్స్ లో అనసూయ ఫొటోషూట్లు వైరల్ అవుతున్నాయి.

.jpg)





















