కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో… జనంలో భయం కూడా పెరిగిపోతోంది. ఐతే.. జనం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు.
చిన్న చిన్న తప్పులు చేయడం వల్లే కరోనా అంటుకుంటోందని… కొన్ని జాగ్రత్తలతో దాన్ని సోకకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు.
Read Also : కరోనా రాగానే కనిపించే మొదటి లక్షణం ఇదే
క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్ లాంటి పదాలు విని భయపడొద్దంటున్నారు డాక్టర్లు. దేశంలో చాలామందికి చిన్నగా లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని.. ఎక్కడో కొందరికే తీవ్రంగా ఉంటోంది కాబట్టి.. అన్నింటికంటే ముందు టెన్షన్ పడటం మానెయ్యాలంటున్నారు.
ఓసారి డాక్టర్లు ఏమంటున్నారో మీరే చూడండి.
https://youtu.be/o6SjxL-KQzc