రకుల్ ప్రీత్ సింగ్ అంటేనే అందాల గన్. ఈ మిస్ ఇండియా ఏ ఈవెంట్ కు అటెండైనా అక్కడ అందాల విందు ఉండాల్సిందే.
కెమెరాల కళ్లను తనవైపుకు ఎలా తిప్పుకోవాలో బాగా తెలిసిన మోడల్ రకుల్ ప్రీత్.
రీసెంట్ గా.. జరిగిన నెగ్స్ బ్రాండ్స్ ఈవెంట్ లోనూ… రకుల్ ప్రీత్ సింగ్ అందరి మతులు పోగొట్టింది. లాక్ డౌన్ కంటే ముందు జరిగిన ఈవెంట్ లో .. రకుల్ సన్నీ లియోన్ ను మించి ఆకట్టుకుంది.
(Visited 590 times, 1 visits today)