చూట్టానికి సన్నగా ఉంటుంది. హీరోయిన్ కావాలని ఆశ పడుతోంది. టీవీ తెరపై ఇప్పటికే సెటిలైపోయింది. ఈటీవీ కమర్షియల్ ప్రోగ్రామ్స్ తో.. స్టార్ కమెడియన్లు, యాంకర్ల సరసన హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ తో సోషల్ మీడియాను ఎప్పుడూ హీటెక్కిస్తూ ఉంటుంది. ఆమే TV Anchor వర్షిణి సౌందరరాజన్.
వర్షిణి సెక్సప్పీల్ ఆమె షేప్. మంచి హైట్ ఉండే వర్షిణి.. గ్లామరస్ కనిపిస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన కొన్ని Photo Shoot ఫొటోలు వైరల్ అవుతున్నాయి.