శ్రద్ధాదాస్.
సిల్వర్ స్క్రీన్ పై అభిమానులకు అందాల కిక్కు.
2008లో తెలుగు తెరపైనే మెరిసింది ఈ పంజాబీ అందం. ముంబైలో పెరిగిన శ్రద్ధాదాస్.. తెలుగు ప్రేక్షకులపైనే శ్రద్ధ పెట్టింది. తెలుగులో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో పరిచయమై.. గ్లామర్ ఆరాధకులను తన అందానికి కట్టేసుకుంది.
శ్రద్ధాదాస్.. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు దాటిపోయినా.. ఇప్పటికీ.. తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. సోషల్ మీడియాలో.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ.. తన ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటోంది.
కుర్రదిగా ఉన్నప్పటి కంటే.. వయసు పెరుగుతున్నకొద్దీ శ్రద్దాదాస్ లో అందం పెరుగుతోందా అనిపిస్తోంది. వింటేజ్ అందాలను అంతే క్రేజీగా చూపిస్తోంది శ్రద్ధాదాస్.
ఇన్ స్టగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెస్ట్రన్ ఔట్ ఫిట్ లో కన్నా.. బికినీ వేసినా.. షార్ట్స్ లో కనిపించినా రానంత కిక్కు.. ఆమె చీరలో ఉన్నప్పుడు కలుగుతోందంటున్నారు అభిమానులు. చీరకట్టులో శ్రద్ధాదాస్ కనిపించిన ఫొటోలకు తెగ లైక్ లు పడుతున్నాయి.
ఆమె వయ్యారం.. నడుము వంపులు.. ఇప్పటికీ ఫిట్ గా కనిపించే ఆ పై ఎద పరువాలు.. చీరకట్టులో ఇవన్నీ.. శ్రద్ధాదాస్ ను అద్భుత శిల్పంలా చూపిస్తున్నాయి. ఆ ఫొటోలు మీరూ ఓసారి చూసేయండి.