చిన్న సినిమాల్లో ‘చీమ’ సినిమా వేరు!

చిన్న సినిమాల్లో ‘చీమ’ సినిమా వేరు! “

“చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు” మనుషులలో మంచి మనుషులు వేరు – చిన్న సిమిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ – అదేంటో తెలియాలంటే మా ‘ చీమ ప్రేమ మధ్యలో భామ! ‘ సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి – ఫిబ్రవరి 21విడుదల” అన్నారు.

నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “ఈనాటి యూవతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణతితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుంది! అని తెలియ చేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం” అని అన్నారు.

హీరో అమిత్ ” ఈ concept based సినిమాలలో హీరో పాత్ర ప్రేక్షకులకు బాగా connect అవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది! ” అన్నారు.

మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు

నటీ నటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు

నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

(Visited 61 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వింటుంటే కళ్లనీళ్లొస్తాయి.. మన జానపదంలోని గొప్పదనం ఇదే

Thu Feb 6 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%80%e0%b0%ae-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8/"></div>ఇది పాట కాదు.. అమ్మానాన్నల కష్టాలను తొలగించాలనుకునే ఓ పేదింటి కొడుకు గుండెల్లో పొంగిన ఉద్వేగం. ఈ పాట విన్నాక.. మరిన్ని సార్లు వింటారు.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%80%e0%b0%ae-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
paatammathone pranam naku song

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..