Tag: Thaman

Prati Roju Pandage

అక్షరాల సిరివెన్నెల.. తాతలోని మనవడిని అక్షరాల్లో చూపించాడు..!

Spread the love

తాతలోని తండ్రిని.. తండ్రిలోని కొడుకును… మనవడిలో తన చిన్ననాటి జ్ఞాపకాలు చూసుకునే తాతను గురించి వివరించాడు. తమన్ మెలోడీ ట్యూన్ లో సిరివెన్నెల సాహిత్యం.. మనసును తాకేలా ఉంది.