ఆర్థిక యోగ్యత, సైనిక సామర్థ్యం, ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచే శక్తి, భావికాలపు వనరులు, ప్రభావ ఆధారిత కొలమానాలు, ఆర్థిక సంబంధాలు, రక్షణ సంబంధిత నెట్వర్క్ లు, దౌత్య విజయాలు, సాంస్కృతిక సంబంధాలు వంటి ఎనిమిది రకాల కొలమానాల సగటుతో ఒక దేశం తాలూకు సమగ్ర శక్తిని గణిస్తారు.