Tag: Amma Rajyamlo Kadapa Biddalu

బాబును కుళ్లబొడుస్తున్న వర్మ.. ఈ పాట చూశారా..?

Spread the love

వయసులోన చిన్నవాడు వెక్కిరిస్తుంటే.. ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ధిక్కరిస్తుంటే.. ఊహలోనే లేని మంట మండిస్తుంటే.. పేరు మీదపెంట ఏదో పారేస్తుంటే.. వెయిట్ చేస్తాడు.. స్కెచ్చు గీస్తాడు.. వెన్నుపోటు టైమ్ కోసం వేచి ఉంటాడు..