Tag: సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ రివ్యూ

SariLeru Neevvaru Trailer

కేక రివ్యూ : ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ దద్దరిల్లిపోయింది

Spread the love

ప్రకాశ్ రాజ్ స్టైల్లోనే కుర్చీని వెనక్కి తంతూ మహేశ్ బాబు ‘ఏయ్.. కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా.. స్టేట్ మినిస్టర్ వి. లేడీస్ తో ఏం మాట్లాడుతున్నావ్..’ అంటూ బెదిరించే సీన్ వస్తుంది. ఈ సీన్ దుమ్ములేపిందంతే.