క్లిష్ట సమయంలో మళ్లీ తెరపైకి వచ్చింది విజయక్రాంతి పత్రిక. గతంలో నమస్తే తెలంగాణ సీఎండీగా చేసిన సీఎల్ రాజం..సొంతగా పెట్టుకున్న పత్రిక విజయక్రాంతి ఇది. ఎన్నికలకు ముందు కొన్ని రోజులు ఈ పత్రిక నడిచింది. కేసీఆర్పై, అధికార పార్టీపై దుమ్మెత్తి పోయడంతో కేసీఆర్ దీన్ని తొక్కేశాడు.