Posted inTrending / ఫ్రెష్ కేక / సినిమా Ram Charan – Game Changer : ఇండియన్ హిస్టరీలోనే తొలిసారి అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రి-రిలీజ్ ఈవెంట్ by kekanews23/11/2024 Ram Charan – Shankar కాంబినషన్ లోని ‘గేమ్ చేంజర్’ మరో సెన్సేషన్ క్రియేట్ చేయటానికి సిద్ధమైంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.