disha patani keka news

Kanguva : దిశా పటానీ డీప్ క్లీవేజ్.. సీన్ డిలీట్.. సెన్సార్ బోర్డ్ అభ్యంతరం

Kanguva : తమిళ అగ్రహీరో సూర్య(Suriya) నటించిన ‘కంగువ'(Kanguva) సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా విడుదలైన ఒక పాటలో నటి ‘దిశా పటానీ'(Disha Patani) వేసుకున్న డ్రెస్ పై అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సెన్సాబోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

Salman Khan : సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్.. మధ్యలో జింక..! ఒళ్లు గగుర్పొడిచే స్టోరీ

సూర్య- దిశా పటానీ మధ్య ‘యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్ ట్రెండ్లో ఉంది. ఇందులో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రం అభ్యంతరం చెప్పింది. ఈ పాటలో మూడు సెకన్ల పాటు తొలగించాలని బోర్డు తెలిపింది. దిశా పటానీ ‘డీప్ క్లీవేజ్’ కనిపించేలా ఉన్న షాట్ ను తొలగించాలని బోర్డు సూచించింది. దీంతో చిత్ర యూనిట్ తగిన నిర్ణయం తీసుకోనుంది. 70 ఎంఎంలో మాత్రం దిశాపతానీ డీప్ క్లీవేజ్ చూసే అవకాశం ఉండదని చెబుతున్నారు.

Pottel : పొట్టేల్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరింది

ఈ పాటలో దిశా పటానీ గ్లామర్ కు కుర్రకారు ఫిదా అవుతుంది. సూర్యతో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. మోడ్రన్ సూర్య 20 నిమిషాలు కనిపిస్తే.. కంగువా పాత్ర రెండు గంటలకు పైగా ఉంటుందని డైరెక్టర్ శివ(Director Siva) చెప్పారు.

(Visited 6 times, 1 visits today)
Author: