లాక్ డౌన్ తర్వాత మళ్లీ ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో అలరించేందుకు యాంకర్ శ్యామల సిద్ధమైంది. ఆమె షోలకు సంబంధించిన ఒరిజినల్ ఎపిసోడ్స్ ప్రసారానికి రెడీ అయ్యాయి. గ్యాప్ వచ్చినా కూడా గతంలోలాగే.. తాను అలరిస్తానంటోంది శ్యామల. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
(Visited 1,630 times, 1 visits today)