Category: ఫ్రెష్ కేక

pushpa 2 kissik item song allu arjun sreeleela Keka Feature Image
Posted in సినిమా Trending కేక స్టోరీ ఫ్రెష్ కేక వైరల్

Pushpa 2 Kissik : పుష్ప 2 చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో ‘కిస్సిక్’ సాంగ్ విడుదల

Share

Pushpa 2 Kissik : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రానుంది.

Posted in సినిమా Trending ఫ్రెష్ కేక

Ram Charan – Game Changer : ఇండియన్ హిస్టరీలోనే తొలిసారి అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రి-రిలీజ్ ఈవెంట్

Share

Ram Charan – Shankar కాంబినషన్ లోని ‘గేమ్ చేంజర్’ మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమా చేయ‌ని అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నుంది.

Posted in ఫ్రెష్ కేక Trending సినిమా

SS Rajamouli : “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్”ను ప్రారంభించిన ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి

Share

అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ప్రారంభించారు

Posted in పొలి కేక Featured Trending కేక స్టోరీ ఫ్రెష్ కేక

Maharashtra :  రజాకార్లు మీ ఇల్లు తగులబెట్టలేదా? ఖర్గేపై యోగీ షాకింగ్ కౌంటర్

Share

Maharashtra : భారత్ లో బ్రిటీష్ వారి పాలన కొనసాగు తున్న సమయంలో, హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండేదన్న సంగతి తెలిసిందే.

Posted in కసక్ గ్యాలరీ Featured Trending కేక స్టోరీ ఫ్రెష్ కేక వైరల్ సినిమా

Ashu : ఏమి షేపురో..! సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్న అషు రెడ్డి

Share

Ashu Reddy తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ రొటీన్‌లను ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తరచుగా షేర్ చేసుకునేది. అక్కడ ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది.

Posted in ఫ్రెష్ కేక Featured Trending కేక స్టోరీ వైరల్

Monkey : హరహర శంభోశంకర.. శివయ్యకు వానరం ప్రణామం.. వైరల్ ఫొటో ఎక్కడిదో తెలుసా

Share

ఈ ఫొటో సోషల్ మీడియాలోనూ, వాట్సప్ లోనూ స్టోరీగా, స్టేటస్ గా పెట్టుకున్నారు కోట్లాది మంది. 

Posted in సినిమా Featured Trending ఫ్రెష్ కేక

Ananya Nagalla : అనన్య జోరు.. మెగా హీరోతో మరో సినిమా

Share

ఛార్మింగ్ స్మైలీ లుక్స్ తో ప్రెజంట్ చేసిన అనన్య నాగళ్ల Ananya Nagalla ఇంట్రో పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది

Posted in కసక్ గ్యాలరీ Featured Trending కేక స్టోరీ ఫ్రెష్ కేక వైరల్ సినిమా

Meenakshi Chaudhary : సూపర్ ఫిగర్ ఉన్నా బ్రేక్ కోసం మీనాక్షి చౌదరి ఎదురుచూపులు.. Photo Gallery

Share

Meenakshi Chaudhary : టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ కేక్ ఈ పంజాబీ ముద్దుగుమ్మ. లక్కీ భాస్కర్ లాంటి హిట్ పడటంతో.. అమ్మడి కెరీర్ ఊపందుకుంది. మట్కాతోనూ సై అంటోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు అమ్మడి బ్యాగ్ లో చేరిపోయాయి. సూపర్ ఫిగర్ అమ్మడి సొంతం. నవ్వుతో పాటు.. అలరించే అందం ఆమెకు పెట్టని ఆర్నమెంట్.

Posted in Trending కేక స్టోరీ పొలి కేక ఫ్రెష్ కేక వైరల్

Prashant Kishor : ప్రశాంత్ కిశోర్ ఓ పార్టీకి తీసుకునే ఫీజు ఎంతో తెలుసా?

Share

Prashant Kishor : బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బై ఎలక్షన్స్ జనురాజ్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. బెలాగంజ్ నుంచి మహ్మద్ అన్జద్, ఇమామ్ గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్ గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచి కిరణ్ సింగ్ అభ్యర్థులుగా ఉన్నారు.

Posted in Trending కేక స్టోరీ పొలి కేక ఫ్రెష్ కేక వైరల్

KCR Asaduddin : బీఆర్ఎస్‌పై రెచ్చిపోతున్న అసద్.. అసలు కారణం ఇదే

Share

KCR Asaduddin 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రా యపడ్డారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు అహంకారం ఉండేదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోతున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.