అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – తమన్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది అల వైకుంఠపురములో.. మూవీ. తమన్ పాటలు సూపర్ హిట్ అవ్వడం…. అల్లుఅర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అల వైకుంఠపురములో అందుకుందా లేదా ఓసారి చూద్దాం. కొత్త లొట్టిలో పోసిన పాచి కల్లు.. అల వైకుంఠపురములో సినిమా అనిపిస్తుంది. ఆస్తిని కాపాడటం… […]

ఫస్టాఫ్ అంత బలంగా ఉన్నప్పుడు.. సెకండాఫ్ ను మరెంతో బాగా రాసుకునే వీలున్నా.. ముందే పెట్టుకున్న రిలీజ్ డెడ్ లైన్ తో రాజీపడ్డారేమో అనిపిస్తుంది.

డెబ్బయ్యేళ్ల రజినీ.. హీరోయిన్ తో ప్రేమ, పెళ్లి అంటూ వెంట పడ్డాడంటే… అది ఓ శివాజీలో శంకర్ చూపించినట్టుగా ఉండాలి. అందులో.. హీరో ప్రేమ, పెళ్లి హడావుడిని డామినేట్ చేసేంత కామెడీ ఉంటుంది.

బాలకృష్ణ లాంటి భారీ ఇమేజ్ ఉన్న మాస్ హీరోకు కథలు రాయడంలో ఫెయిల్ అవుతున్న రైటర్స్… కార్తీ విషయంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డిపై సినిమా అనగానే ఒక్కసారిగా ఇండస్ట్రీలోనూ, రాజకీయ, విద్యార్థి, సామాజిక వర్గాల్లోనూ ఓ ఆసక్తి, ఓ అలర్ట్ కనిపించాయి. ఐతే.. ఈ సినిమాలో.. రాజకీయ, విద్యార్థి, సైద్ధాంతిక రాజకీయాల్లో లోతుగా డిస్కస్ చేయలేదు. ఇది ఒక రకంగా.. సేఫ్ గేమ్ ఆడినట్టుగానే చెప్పొచ్చు. కమర్షియల్ సినిమానే జార్జిరెడ్డి కథే ఓ పెద్ద వివాదం. ఆయన జీవితం ఓ సంచలనం. కొందరికి ఆదర్శవంతం. మరికొందరికి ఉన్మాద […]

నటీనటులు : నవీన్ విజయ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫీ సింగ్, జయసుధ, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ తదితరులు. దర్శకత్వం : బాలాజీ సనల నిర్మాత‌లు : శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల,పి ఎల్ ఎన్ రెడ్డి సంగీతం : కె ఆర్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ : జి బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ టైటిల్ తో వచ్చే సినిమాలకు అంచనాలు చాలా […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..