జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ ఫ్యాన్స్ అందరూ ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 37వ బర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేస్కుంటున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. మూవీ యూనిట్ ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. ఐతే… ఆ సర్ ప్రైజ్ ను రామ్ చరణ్ ఇచ్చాడు. “మై డియర్ […]

నిశ్శబ్దం దర్శక నిర్మాతలు.. అమేజాన్ ప్రైమ్ తో డిస్కషన్స్ పూర్తిచేశారు. కొనుగోలు ఒప్పందం భారీమొత్తంలో రూ.కోట్లకు కుదిరింది.

హీరోయిన్లను అందంగా చూపాలన్నా… సెక్సీగా చూపాలన్నా.. వర్మకు రెండూ తెలుసు. మియా మాల్కోవాను అందంగా కంటే.. సెక్సీగా చూపితేనే జనం చూస్తారు.

‘నీ క‌ళ్లు నీలి స‌ముద్రం’ .. ఉప్పెన సినిమాలోని ఈ పాట ఇపుడు ఆన్ లైన్ సెన్సేషన్. ఆడియో పాట అయినా.. వీడియో సాంగ్ అయినా .. రెండూ కూడా దుమ్ములేపుతున్నవే. దేవీశ్రీ ‌ప్రసాద్ అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీకీ మ‌ధుర‌మైన గాత్రంతో జావేద్ అలీ ప్రాణం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను ఎట్రాక్టివ్ గా మార్చింది. యూట్యూబ్‌లో 50 మిలియ‌న్ వ్యూస్‌ను దాటేసింది నీ […]

యంగ్ హీరో నిఖిల్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మను పెళ్లిచేసుకోబోతున్నాడు. రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న ఈ జంట.. లాక్ డౌన్ టైమ్ లో పెళ్లితో ఒక్కటవుతోంది. మే 14 గురువారం మార్నింగ్ 6.31 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ తో కొన్నిరోజులు వాయిదావేశారు. ఇప్పుడు రిలాక్సేన్స్ ఉండటంతో.. పోలీసుల పర్మిషన్ తో పెళ్లిచేసుకుంటున్నారు నిఖిల్-పల్లవి. హైదరాబాద్ […]

మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే స్పెషల్ పాటలో ఆడి పాడిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల గుండెల్లో హీట్ పెంచుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు కెరియర్ లో సరైన హిట్ లేక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ ఐటమ్ సాంగ్స్ తో కొద్ది కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరిన్ని […]

యంగ్ రెబల్ స్టార్, ఇండియా సినిమా బాహుబలి ప్రభాస్ 21వ సినిమా కోసం భారీ కసరత్తు జరుగుతోంది. #Prabhas21 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కోసం.. సైంటిఫిక్ – ఫిక్షన్ కథను సిద్ధం చేశాడట. Sci-Fi మూవీని అల్ట్రా బడ్జెట్ తో రూపొందించనున్నారు. అశ్వనీదత్ .. ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీకి నిర్మాత. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా […]

అలవైకుంఠపురములో.. అల్లు అర్జున్ తో నటించినప్పటికీ..అందులో అంతగా ప్రాధాన్యతలేని పాత్ర కావడంతో.. నివేతాకు పెద్దగా పేరు రాలేదు.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..