సినిమా స్టార్లు ఒకరిద్దరు కనిపిస్తేనే ఆ సందడి వేరు. అలాంటిది… 1980ల్లో అలరించిన స్టార్లందరూ ఒక్కచోట మెరిశారు.  మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో వీరిందరికీ తన ఇంట్లో నవంబర్ 24వ తేదీ సాయంత్రం పార్టీ ఇచ్చారు. వీళ్లంతా ఇలా సమావేశం కావడం ఇది పదోసారి అని చెబుతున్నారు. కళ్లు జిగేల్.. 1980ల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన స్టార్లు…  అన్ని భాషల్లోనూ మేటి […]

1

కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై శనివారం మధ్యాహ్నం 1.19 నిమిషాలకు గంటకు 105 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఇతడే. Empower Labs – AR Gaming సంస్థ ఫౌండర్, సీఈఓ ఇతను. ఖరీదైన వోక్స్ వ్యాగన్ కారును అత్యంత ర్యాష్ గా.. పద్ధతిలేకుండా… ప్రమాదకరంగా డ్రైవ్ చేసి.. ఫ్లై ఓవర్ గోడకు ఢీకొట్టి… కారుతో సహా కిందపడిపోయాడు. కానీ.. కారులో […]

హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కార్లు బొమ్మకార్లలాగే కిందకు రోడ్డుపై పడిపోతున్నాయి. ఇటీవలే కారు ఢీకొట్టడంతో ఇద్దరు బైకర్లు పైనుంచి కిందపడిపోయి చనిపోయారు. ఇవాళ వోక్స్ వ్యాగన్ కారు.. వన్ వే ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై బస్సుకోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. నలుగురు గాయపడ్డారు. కారు పైనుంచి కిందపడిపోతున్న సమయంలో.. అక్కడున్న సీసీ కెెమెరాల్లో ఆ విజువల్స్ రికార్డయ్యాయి. […]

చూడీ జో పాట… కోట్లాది మందికి ఫేవరిట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాది పియా కి ఆనె లగీ..  1990లో అమ్మాయిలను.. కుర్రకారును ఊపు ఊపేసిన పాట ఇది. పాప్ మ్యూజిక్ వరల్డ్ లో ఈ సాంగ్ ఎప్పటికీ ఓ క్లాసిక్. ఫాల్గుని పాథక్ పాడిన ఈ పాట.. ఆమె పాడిన ఎన్నో పాటల్లో ఆల్ టైమ్ సూపర్ హిట్. కొన్నేళ్లపాటు ఈ పాట చార్ట్ బస్టర్ లిస్టును […]

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంచలన హత్య జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో తహశీల్దార్(ఎమ్మార్వో)విజయారెడ్డిని దారుణంగా హత్య చేసి చంపేశాడు ఓ దుండగుడు. ఆఫీస్ లో తహశీల్దార్ తో పని ఉంది.. మాట్లాడాలి అంటూ లోపలికి వెళ్లిన దుర్మార్గుడు…. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. తహశీల్దార్ కు నిప్పంటించి ఆ మంటల్లో కాలిన నిందితుడు పారిపోతూ కొద్దిదూరంలోనే పడిపోయాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు […]

ఈ ఏడాది వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో న్యూజీలాండ్ పై ఇంగ్లండ్ సూపర్ ఓవర్ గెలుపు చాలామందికి నచ్చలేదు. అందుకే.. సూపర్ ఓవర్ విషయంలో ఐసీసీ రూల్ మార్చేసింది. ఇకనుంచి ఐసీసీ ప్రపంచకప్ సెమీస్ లేదా ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ టై అయితే.. బౌండరీల లెక్కన విజేతను ప్రకటించేది లేదని తేల్చిచెప్పింది. సూపర్ ఓవర్ టై అయితే.. మరో సూపర్ ఓవర్ ఆడించాలని.. అది కూడా […]

అడవిలో ఏ జంతువు అతి పెద్దది… ఏనుగు. అడవిలో ఏ జంతువు ఎత్తైనది… జిరాఫీ. అడవిలో ఏ జంతువు తెలివైనది… నక్క. అడవిలో ఏ జంతువు వేగవంతమైనది… చిరుత. ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు. అయినా అడవికి రాజెలా అయ్యింది? సింహానికి తేజస్సు ఉంది సింహానికి ధైర్యం ఉంది సింహానికి సాహసం ఉంది సింహం దేనికీ భయపడదు సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది తననెవరూ […]

బాహుబలిలో అవంతికగా మాయ చేసిన తమన్నా.. మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాలో వీరవెంకట మహాలక్ష్మిగా దుమ్ములేపుతోంది. మూవీలో ఆమెకు అద్దిరిపోయే క్యారెక్టర్ దొరికింది. ఇండిపెండెంట్ భావాలున్న ఓ అమ్మాయి… సమాజంపై విరక్తితో దేవుడి కోసం  డాన్సర్ గా మారుతుంది. ఐతే.. సైరా ఇచ్చిన స్ఫూర్తితో.. ఆమె తన పంథా మార్చుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటుంది. సైరా కోసం.. దేశం కోసం.. తన ప్రాణాలను ఆర్పిస్తూ… తెల్లోళ్లను అగ్నికి ఆహుతి చేస్తుంది […]

బిగ్ బాస్ 3 సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఇలా వచ్చి.. అలా ఎలిమినేట్ అయిపోయింది. నామినేట్ అయినప్పుటే..ఆమె ఎగ్జిట్ ను అందరూ ఊహించారు. ఐతే… ఫస్ట్ టైమ్ నామినేట్ అయినవాళ్లే ఎలిమినేట్ అయిపోతున్నారన్న బిగ్ బాస్ 3 ఆనవాయితీ … శిల్పా ఎగ్జిట్ తో మరోసారి ప్రూవ్ అయింది. గత రెండు సీజన్లలో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినవారు గట్టి పోటీ […]

సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్‌ లో జరిగిన సంఘటన రాష్ట్రమంతా హాట్ టాపిక్ అయింది. క్యాంప్ ఆఫీస్ లో ఉండే 9 పెంపుడు కుక్కల్లో హస్కీ అనే కుక్క ఇవాళ చనిపోయింది. దాని వయసు 11 నెలలు. పదో తేదీన కుక్క హస్కీ జబ్బుపడింది. క్యాంప్ ఆఫీస్ లో ఉండే కుక్కల హ్యాండ్లర్ ఆసిఫ్ ఆలీఖాన్ దానికి ప్రాథమిక చికిత్స చేశాడు. బహదూర్ పురా ఏరియాకు […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..