రోజుకూలీకి పోతే వచ్చే డబ్బులతో పొట్టనింపుకునే వాళ్లు కోట్లలో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం.. వారికి పని కల్పించడం ఇపుడు ప్రభుత్వం చేయాల్సిన పని.

సినీ పరిశ్రమ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య మాత్రం కామన్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువగా సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి కొందరు అవకాశాల పేరుతో నూతన యువతీ, యువకులకు, లేదా చిన్న తరహా నటీనటులను లోబరుచుకునే యత్నాలకు చేస్తుంటారు. తాజాగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంపై తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి స్పందించింది.ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కున్నటువంటి లైంగిక వేధింపుల గురించి పలు అంశాలను […]

Rambabu Thota post 2018 జూన్ నెలలో ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ, కండీషన్ చాలా సీరియస్ గా ఉందనీ సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అయింది. అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం ఎక్కువమంది ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో, well-wishers అందరికీ బ్రిటన్ నుండి ఒక లేఖ రాసాడు. ఆ లేఖ చదివిన వెంటనే ఇర్ఫాన్ ని హగ్ చేసుకోవాలనిపించింది. ఎందరో కాన్సర్ బాధితులకు, బాధల్లో […]

రంజాన్ మాసం.. హలీమ్ కు స్పెషల్. ముస్లింలు పవిత్రంగా భావించి ఉపవాసాలు ఉంటారు. ఐతే.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న టైమ్ లో ఈసారి రంజాన్ సీజన్ వచ్చింది. ముస్లింలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని.. ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్ డౌన్ పాటించాలని ముస్లిం పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఐతే.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. తాగడానికి చాయ్.. తినడానికి ఏదైనా టిఫిన్ అస్సలే దొరకని ఈ టైమ్ […]

కరోనా కాలంలో పాత్రికేయులూ.. పాలకులూ… కరోనా దెబ్బకు పత్రికలు బక్క చిక్కి పోయాయి. సమస్త రంగాలు మూతపడటంతో అనివార్యంగా పత్రికలూ ఆర్థికంగా కుదేలై పోయాయి. అయితే లాక్‌డౌన్‌ వేళ అత్యవసర సర్వీసుల వలెనే, సమాజానికి నిరంతరం సమాచారం అందించే మీడియాకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ‘పని చేసుకోవచ్చు..’ అంటూ ఉదారంగా అనుమతి ఇచ్చింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియానే వారధి కనుక ఇవ్వక తప్పదు కూడా. కరోనా ఆపత్కాలంలో పోలీసులు, వైద్యులు, […]

పీపీఈ కిట్ వేసుకోవడానికి.. విప్పేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. చికిత్స అందిస్తున్నప్పుడు.. మేం ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి తీసుకోవడం మర్చిపోతాం.

ప్రతి వాడు టీవీ ల లో కూర్చోవడం పనికి మాలిన మాటలు మాట్లాడటం… ఒకడు ఏమో మోడీ డబ్బు లు ఇవ్వాలి .. బీడీ కార్మికులు.. చుట్ట కార్మికులు.. భవన కార్మికులు.. ఉపాధి హామీ.. పారిశ్రామిక రంగం… Software… రైతులు.. ఆక్వా… వలస కార్మికులు.. కేంద్ర ఉద్యోగులు.. రాష్ట్ర ఉద్యోగులు.. చిన్న తరహా పరిశ్రమలు.. మీడియా రంగం.. కేబుల్… అందరినీ మోడీ ఆదుకోవాలి అంటూ మీడియా లో సోది పెడుతున్నారు.. […]

కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు రకరకాలైన రక్షణ పద్ధతులను ప్రపంచం అనుసరిస్తోంది. ఇండియాలో.. ఎసెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న డాక్టర్లు, పోలీసులు.. వారి రక్షణ కోసం.. మార్కెట్ లాంటి ఏరియాల్లో జనం రక్షణ కోసం సానిటేషన్ టన్నెల్స్ ఏర్పాటుచేస్తున్నారు. అసలీ సానిటేషన్ టన్నెల్ అంటే ఏంటి.. ఇది ఓ గుడారం లాగా ఉంటుంది. రెండు వైపులా ఓపెన్ ఉంటుంది. ఓవైపు నుంచి లోపలికి ప్రవేశించి.. మరోవైపునుంచి బయటకు రావొచ్చు. చుట్టూ.. పైపులతో.. […]

నెవ్వర్ బిఫోర్ ఇన్ హ్యూమన్ లైఫ్… ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతటా కనిపిస్తున్న పరిస్థితి ఇది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ మాటలన్నారు. ఇలాంటి పరిస్థితి మానవ జీవితంలో ఎప్పుడూ చూడలేదని.  రోడ్లపై జనం లేరు.. ఆఫీసులలో మనుషులు లేరు..  ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు.. ఇపుడు సైలెంట్ అయిపోయాయి. సందడిగా కనిపించే మాల్స్ ఖామూష్ అయిపోయాయి. ఇలాంటి మన హైదరాబాద్ ను ముందెన్నడూ చూడలేదు మనం. ఇలాంటి […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..