ప్రిన్స్ మహశ్ బాబు అభిమానులకు మంచి గిఫ్ట్ అందింది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నం.1 పొజిషన్ లో ఉంది. రిలీజైన కొద్దిసేపటికే.. ఇటీవలకాలంలో ఏ వీడియోకు రానన్ని లైక్స్, వ్యూస్ తో కొత్తరికార్డ్స్ క్రియేట్ చేసింది మహేశ్ మూవీ టీజర్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో గతంలో వచ్చిన సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా  ద గ్రేట్, […]

ప్రతి విద్యార్థికి ఓ మెసేజ్ ఇస్తున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ. చాలారోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్… ఈసారి అర్జున్ సురవరం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మూవీలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు నిఖిల్. లావన్య త్రిపాఠి కథానాయిక. ఓ ప్రాబ్లమ్ లో చిక్కుకున్న జర్నలిస్ట్.. ఎలా ఆ సమస్య నుంచి బయటపడ్డాడు.. ధైర్యంగా ఎలా దుర్మార్గులను ఎదుర్కొని విద్యార్థులకు […]

టాలీవుడ్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన కొత్త సినిమా నిశ్శబ్దం టీజర్ విడుదలచేశారు. అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. నిశ్శబ్దం మూవీ హారర్, సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఆ జానర్ కు తగ్గట్టుగా మ్యూజిక్, కెమెరా వర్క్ బాగున్నాయి. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెప్పిస్తుంది. పలు ఫ్రేముల్లో సన్నగా కనిపించే అనుష్కను […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..