డెబ్బయ్యేళ్ల రజినీ.. హీరోయిన్ తో ప్రేమ, పెళ్లి అంటూ వెంట పడ్డాడంటే… అది ఓ శివాజీలో శంకర్ చూపించినట్టుగా ఉండాలి. అందులో.. హీరో ప్రేమ, పెళ్లి హడావుడిని డామినేట్ చేసేంత కామెడీ ఉంటుంది.

హైదరాబాద్ లో అమెరికా సంస్థలు, కాన్సులేట్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పెట్టిన వార్తకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయింది. సురేష్ కొచ్చాటిల్ అనే వ్యక్తి సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ పోలీస్, రాచకొండ సీపీలను ట్యాగ్ చేసి  ట్వీట్ చేశారు. అమెరికాపై ఇరాన్ దాడుల నేపథ్యంలో.. హైదరాబాద్ లోని అమెరికా సాఫ్ట్ వేర్ సంస్థలు, కాన్సులేట్ ను సిటీలోని […]

పారామెడికల్ స్టూడెంట్  బస్టాప్ లో బస్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. బస్ రాగానే ఇద్దరూ ఎక్కారు. అప్పటికే బస్ లో ఉన్న ఆరుగురు…

ఆకాశమే నీ హద్దురా సినిమా ఓ బయోపిక్. ఎయిర్ డెక్కన్ అనే ప్యాసింజర్ విమానాల సంస్థను స్థాపకుడికి సంబంధించిన కథ ఇది. 2017లో గుజరాత్ లో విమాన సేవలు ప్రారంభించిన సంస్థ అధిపతి ఆయన.

అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్లడం బెటర్ అనే అభిప్రాయం కలుగుతుంది. అల్లు అర్జున్ స్టైలింగ్.. రిచ్ ఫ్రేమ్స్… కార్పొరేట్ స్టోరీ లైన్.. ట్రైలర్ లో హైలైట్ అయినవి ఇవే

ఫంక్షన్లలో లేడీస్ విషయంలో సరదాగా మాట్లాడాల్సి వస్తే.. చిరంజీవిలోని చిలిపితనం తన్నుకుంటూ బయటకొచ్చేస్తోంది ఈ మధ్య.  

ప్రకాశ్ రాజ్ స్టైల్లోనే కుర్చీని వెనక్కి తంతూ మహేశ్ బాబు ‘ఏయ్.. కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా.. స్టేట్ మినిస్టర్ వి. లేడీస్ తో ఏం మాట్లాడుతున్నావ్..’ అంటూ బెదిరించే సీన్ వస్తుంది. ఈ సీన్ దుమ్ములేపిందంతే.

F2 అనే టైటిల్.. తన సినిమాకు ఎందుకు  పెట్టుకున్నాడో గానీ.. అనిల్ రావిపూడికి ఆ టైటిల్ బాగా సరిపోయింది. ఆయన తాజాగా రెండోసారి తండ్రి అయ్యాడు.

2020 కొత్త దశాబ్దంలో వచ్చిన తొలి సంక్రాంతి పాటగా ఈ పాట గుర్తింపుతెచ్చుకుంది. ఇప్పటివరకు వచ్చిన సంక్రాంతి పాటలకు భిన్నంగా కొత్త ట్యూన్ లో  ఈ పాట వినిపించింది.

ఈ రెండు సంక్రాంతి సినిమాలకు U/A సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. జనవరి 5వ తేదీన సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..