మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)..

జనసేనను వీడేందుకు లక్ష్మినారాయణ ఓ కారణం కోసం ఎదురుచూసి ఇప్పుడు ఓ సందర్భం దొరకగానే రాజీనామా చేసినట్టు అనిపిస్తోంది.

ఇప్పటికే తమిళ్ మూవీ చాలామంది చూశారు. ఐనా.. తెలుగులో సమంత, శర్వా ఉండటంతో.. ఆ కిక్కే వేరంటున్నారు తెలుగు ఫ్యాన్స్.  

ఆశ చావని బాజ్వా అటునుండి అటే చైనా వెళ్ళాడు. చైనా శాటిలైట్ లింక్ తమకి ఇస్తే భారత భూభాగంలో ఏమి జరుగుతుందో తెలుసుకొంటాం అని అభ్యర్ధించాడు. దానికి చైనా ఒప్పుకోలేదు.

హైదరాబాద్ లో సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతల మీటింగ్ పెడ్తాం. ఇక్కడే ఏర్పాటుచేస్తా అని నేనే చెప్పిన. 10 లక్షల మందితో ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలసభ పెడతాం

కోద్దామా.. కోసుడే సురువు చేస్తే.. మేం నలుపుతే నశంలకు రారు. మా కేడరే 60లక్షలు.. మాకు పడ్డ ఓట్లు 52 పర్సెంట్. నీకు పడ్డ పర్సెంట్ ఎంత.. నీ బతుకెంత.. నీ కతెంత.

ఈడ కూడ ఎవడైనా మోపైండా..  తాపతాపకు ఏందిది… అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అలా నవ్వుతూ అనడంతో.. ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది

మూవీకి రెట్రో లుక్ తేవడంలో తమన్ చాలా కష్టపడ్డాడు. డిస్కో నేటివిటీ కోసం ఆయన ఇచ్చిన రీరికార్డింగ్, మ్యూజిక్ మాత్రం హైలైట్.

ఈ మూవీకి కథ కూడా నాగశౌర్యే రాశాడు. సో.. కథపై పూర్తి పట్టు ఉన్న నాగశౌర్య.. హీరోగా చెలరేగిపోయినట్టే కనిపిస్తోంది

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..