ఉపాసన కొణిదెల తాత ఉమాాపతి రావు అంత్యక్రియలు దోమకొండలో జరిగాయి. ఇటీవల ఆయన చనిపోవడంతో.. ఉపాసన, రామ్ చరణ్ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దోమకొండలోని ఫామ్ హౌజ్ లో జరిగిన ఉమాపతి రావు అంత్యక్రియల్లో చిన్న అపశృతి చోటుచేసుకుంది. అంత్యక్రియలు జరుగుతుండగా.. తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి.. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఎలా తప్పించుకున్నారో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఎవరికైనా […]

బుట్టబొమ్మ-butta bomma పాట మరో మైలురాయి అధిగమించింది. మ్యూజిక్ లవర్స్ ను, డాన్సింగ్ ప్రేమికులను, స్టైలింగ్ ఇష్టపడేవారిని ఊపేస్తున్న బుట్టబొమ్మ పాట.. యూట్యూబ్ లో 2వందల మిలియన్ల మార్క్ క్రాస్ చేసింది. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన అలవైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది. సాంగ్ కొరియోగ్రఫీకి పలుదేశాల్లని సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్, శిల్పాషెట్టి, షమితా షెట్టి.. ఇలా… చాలామంది […]

ఆమె వయ్యారం.. నడుము వంపులు.. ఇప్పటికీ ఫిట్ గా కనిపించే ఆ పై ఎద పరువాలు.. చీరకట్టులో ఇవన్నీ.. శ్రద్ధాదాస్ ను అద్భుత శిల్పంలా చూపిస్తున్నాయి.

రవితేజ. టాలీవుడ్ లో మాస్ మహరాజ్. యూత్ హీరో కాకపోయినా… యూత్ ఫాలోయింగ్ పిచ్చపిచ్చగా ఉన్న క్రేజీ స్టార్. రవితేజ కనిపిస్తే.. స్క్రీన్ పై ఓ ఉత్సాహం. ఓ ఉరుము. మరి అలాంటి రవితేజ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి తెల్సుకోవాలంటే అందరికీ ఇంట్రస్ట్ కచ్చితంగా ఉంటుంది. లాక్ డౌన్ టైమ్ లో ఫిలింస్టార్స్ అంతా తమ ఫ్యామిలీతో గడిపేశారు. ఈ సమయంలోనే. చాలామంది సెలబ్రిటీలు.. అప్పటివరకు బయటి ప్రపంచానికి ఎక్కువగా […]

హీరోయిన్లు ఫేమ్ పెరిగేకొద్దీ.. స్కిన్ షో తగ్గిస్తుంటారు. మొదట్లో ఉండే ఆరాటం వేరు. గ్లామర్ ఫీల్డ్ ను తనవైపుకు తిప్పుకోవాలి.. ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేయాలి.. అభిమానుల నిద్రలోకి వెళ్లిపోవాలి..అనే ఆరాటంలో.. ఎంత చూపిస్తే అంత ఫేమ్ అన్న ఫార్ములా ఫాలో అవుతుంటారు చాలామంది హీరోయిన్లు. బాలీవుడ్ నుంచి దిగుమతి అయినవారైతే చెప్పనక్కర్లేదు. స్కిన్ షోకు పట్టపగ్గాలుండవు. కానీ.. ఫేమ్ లోకి వచ్చాక… అగ్రహీరోయిన్ గా మారాక.. ఈ అడ్డదిడ్డమైన స్కిన్ […]

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ ఫ్యాన్స్ అందరూ ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 37వ బర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేస్కుంటున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. మూవీ యూనిట్ ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. ఐతే… ఆ సర్ ప్రైజ్ ను రామ్ చరణ్ ఇచ్చాడు. “మై డియర్ […]

నిశ్శబ్దం దర్శక నిర్మాతలు.. అమేజాన్ ప్రైమ్ తో డిస్కషన్స్ పూర్తిచేశారు. కొనుగోలు ఒప్పందం భారీమొత్తంలో రూ.కోట్లకు కుదిరింది.

హీరోయిన్లను అందంగా చూపాలన్నా… సెక్సీగా చూపాలన్నా.. వర్మకు రెండూ తెలుసు. మియా మాల్కోవాను అందంగా కంటే.. సెక్సీగా చూపితేనే జనం చూస్తారు.

రోజుకూలీకి పోతే వచ్చే డబ్బులతో పొట్టనింపుకునే వాళ్లు కోట్లలో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం.. వారికి పని కల్పించడం ఇపుడు ప్రభుత్వం చేయాల్సిన పని.

బైక్ ను పార్టులు పార్టులుగా విప్పి కుప్పపెడితే.. తిరిగి యథా రూపానికి తేగల సమర్ధుడు.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..