సినిమా: ప్రెషర్ కుక్కర్ నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ.. నిర్మాత: సుజోయ్ – సుశీల్ – అప్పి రెడ్డి దర్శకత్వం: సుజోయ్ – సుశీల్ సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ – అనిత్ మాదాడి మ్యూజిక్: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్, హర్షవర్ధన్ రామేశ్వర్ ఎడిటర్‌: నరేష్ రెడ్డి జొన్న రన్ టైం: 2 గంటల 14 నిముషాలు విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020 […]

Heart Touching song ను అంతే హృద్యంగా పాడింది ఓ పల్లెటూరి స్కూల్ అమ్మాయి. బంధాల బంధాలు తెంచుతుండు.. మనిషి జంతువై జగములో బతుకుతుండు.. అనే పాటను ఆ చిన్నారి అద్భుతంగా పాడింది. ఆ పాట.. కింద లింక్ లో చూడొచ్చు.. ఆ సాంగ్ లిరిక్స్ కింద చూడొచ్చు. మనసును హత్తుకునే ఈ సాంగ్ ను తిరుపతి మాట్ల రాశారు. ఆయనకు అభినందనలు. అమ్మాయి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. […]

DabooRatnani కెమెరా కంటినుంచి తమ అందాలు, మేని ఒంపులను, సిక్స్ ప్యాక్ బాడీలను, స్టైల్ ను ఎక్స్ పోజ్ చేయించుకోవడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తెగ ఆరాటపడుతుంటారు.

రష్మిక మందన్న. ఇపుడు టాలీవుడ్ లో హాట్ హీరోయిన్. సరిలేరు నీకెవ్వరులో మహేశ్ బాబుతో రొమాన్స్ చేసి.. టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చిన కన్నడ భామ. మరి .. వచ్చిన క్రేజ్ ను అంత ఈజీగా ఎవరు వదులుకుంటారు. అందుకే.. తన అప్పియరెన్స్ తో కాకపుట్టిస్తోంది రష్మిక. నిర్మాతలకు… తానే అభిమానుల హాట్ కేక్ అనే సిగ్నల్స్ ఇస్తోంది. భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ లో రష్మిక చేసిన రచ్చ […]

పాత తరం మీస కట్టుతో.. రామ్ చరణ్.. మెగా అభిమానులకు కనువిందు చేశాడు. అమ్మతో అనురాగాన్ని చాటుకుంటూనే.. అభిమానులకు RRR వినోదం కూడా అందించాడు.

ఇలియానా సర్.. ఇలియానానే. తెలుగు ప్రేక్షకులను తన నడుముకు చుట్టేసుకున్న గోవా భామ ఇలియానా. తెలుగుకు దూరమై.. బాలీవుడ్ లో ప్రయత్నించి.. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ను బాధ పెట్టిన ఇలియానా.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. దీంతో.. ఆమె అందాన్ని ఆరాధించేవాళ్లు సంబురపడ్డారు. ఇండస్ట్రీలో మునుపటి క్రేజ్ కోసం ఇలియానా తపిస్తోంది. అందుకు గ్లామర్ ఫొటో షూట్లతో తనవైపుకు తిప్పుకుంటోంది. తనలో అందాల ఆకర్షణ […]

అరణ్య -Aranya సినిమాలో రానా నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటుడిగా వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు దగ్గుబాటి రానా. బాహుబలిలో భల్లాలదేవుడిగా నటించి యావద్దేశం , ప్రపంచం ప్రశంసలు అందుకున్న ఈ కండల వీరుడి సినిమా ప్రస్థానం చాలా ప్రత్యేకం. ఇమేజ్ లో ఇరుకడు. ఓ పట్టాన కొరుకుడు పడడు. రానా ఇలాంటి సినిమాలే చేస్తాడు అని కూడా చెప్పలేం. తెలుగుతో పాటే.. బాలీవుడ్ లోనూ నటిస్తాడు.  సౌత్ లోనూ […]

2019లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ తో దుమ్ములేపిన తమన్.. 2020లోనూ వీ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో తన ఆట మొదలెట్టాడనే టాక్ వినిపిస్తోంది.

నాని సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వి సినిమా టీజర్ రిలీజ్ అయింది. స్టిల్స్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ తో ఇండస్ట్రీని అటెన్షన్ చేసింది. నాని తొలిసారిగా Full length యాక్షన్ రోల్ చేస్తున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా తన అగ్రెసివ్ నెస్ చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక క్రిమినల్ కి మధ్య జరిగే దొంగాట దోబూచులాట ఈ సినిమా […]

అల్లు అర్జున్ – పూజాహెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురములో… సూపర్ హిట్ అయింది. సామజవరగమన సహా.. మూవీలోని పాటలకు థియేటర్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటల లిరికల్ సాంగ్స్ కే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. ఇపుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. Samajavaragamana Full Vido Song ను ఇలా […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..