సాంస్కృతిక సారథిలో జాబ్ అప్లై చేసుకోవాలంటే ఓ ఫార్మాట్ ఉంది. అలా కాకుండా.. తన లెటర్ హెడ్ పై గద్దర్ ఉద్యోగం కోసం ఓ విజ్ఞాపన రాసి అప్లికేషన్ పెట్టుకున్నారు.

ఎవ్వర్నీ వదల్లేదు.. అందర్నీ ఏసుకున్నాడు.. దిశ(వెటర్నరీ డాక్టర్)కు న్యాయం జరగాలంటూ యూత్ దేశమంతటా ఆందోళనచేస్తోంది. ఈ పరిస్థితికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ నుంచి.. గల్లీ వరకు దేశమంతటా మహిళలు, యువతీయువకులు తమ ఆక్రోశాన్ని , ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ స్టూడెంట్ మహిపాల్ యాదవ్ సమాజాన్ని, సినిమా ఇండస్ట్రీని, హీరోలను ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఓయూ స్టూడెంట్ మహిపాల్ యాదవ్ ఏమన్నారో ఆయన […]

ప్రజలు మాత్రం ఇలా మూడు రకాలుగా నష్టపోయారు. చివరకు చార్జీలు పెరిగినా… సర్దుకుపోయే తత్వం వాళ్లకుండటం ఈ వ్యవస్థ చేసుకున్న అదృష్టం. జనానికి పట్టిన దౌర్భాగ్యం.

(#Priyanka Reddy హత్యోదంతంపై సోషల్ మీడియాలో పోలీసులను, నాయకులను బాగా ప్రశ్నించిన ఓ వ్యాసం ఇది. మీరూ చదవండి. ) #విక్టిమ్ బ్లేమింగ్ 100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. 100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 […]

ఆర్టీసీ కార్మికులు రేపు విధుల్లో చేరండి మీరు మా బిడ్డలు.. మిమ్మల్ని కాపాడుకుంటాం అవకాశం ఉన్నప్పటికీ మేం ప్రైవేటుకు ఇవ్వదల్చుకోలేదు ఆర్టీసీని అందరం కలిసి సింగరేణిలా లాభాల్లోకి తెద్దాం చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం ప్రెస్ మీట్ లో ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అందరికందరినీ రేపు ఉదయమే విధుల్లోకి రావాలని ఆయన ఆర్టీసీ తరఫున, ప్రభుత్వం తరఫున […]

మోడీ – అమిత్ షా ద్వయాన్ని నిన్న బాగా పొగిడారు.. శివసేనకు తగిన శాస్తి అయ్యిందన్నారు… పవార్ మామూలోడు కాదన్నారు.. కానీ ఏమయ్యింది.. ఓసారి చూద్దాం. నవంబర్ 23న తెల్లారేసరికి మహారాష్ట్రలో రాజకీయ మారిపోయింది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసేశారన్న సంగతి ఉదయం 8 గంటలకల్లా దేశమంతటా పాకింది. రాజకీయ ఉద్ధండులు కూడా ఆ పరిణామానికి షాక్ అయ్యారు. అజిత్ పవార్ ఎమ్మెల్యే సపోర్ట్ […]

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు.  అర్ధరాత్రి ఉరుకులు, పరుగులతో నవంబర్ 23 నాడు మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలతో… అత్యవసర ఆదేశాలతో.. మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ తీసివేసి… సీఎంగా ఫడ్నవీస్ ను ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. Read Also : జార్జిరెడ్డి రివ్యూ : బయోపిక్ కాదు.. కమర్షియల్ […]

కార్మికులపై ఆర్టీసీ, సర్కారు మరో బాంబ్ సమ్మె విరమిస్తున్నాం… రేపు నవంబర్ 26 మంగళవారం నుంచి విధుల్లో చేరుతాం.. అని టీఎస్ఆర్టీసీ కార్మిక జేఏసీ స్వచ్ఛందంగా ప్రకటించినా ప్రభుత్వం, యాజమాన్యం కనికరించలేదు. పైగా.. వారి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ.. సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయడమే తరువాయి అనే తీరులో … ఈ సాయంత్రం సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి ఆర్టీసీ ఎండీ పేరుతో  ఓ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో […]

ఇండియాకు, పాకిస్థాన్ కు అసలు పోలికే లేదు. రెండుదేశాలు డెబ్బై ఏళ్లకిందట కలిసి ఉండేవే కానీ.. ఏనాడూ ఏ విషయంలోనూ పాకిస్థాన్.. ఇండియాతో పోటీ పడలేదు. ఏటికేడు ఉగ్రవాదంతో ఇండియాను  దెబ్బతీసేందుకు ప్రయత్నించే పాకిస్థాన్ ..ఇకనుంచైనా బుద్ధి మార్చుకుంటే మంచిది. ఇటీవలే కశ్మీర్ లో పోలీసుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఆ పాసింగ్ ఔట్ పరేడ్ లో ఓ పోలీసు గన్ తీసుకుని ఓ చిన్నపిల్లాడు ఫొటోలకు పోజు […]

సినిమా స్టార్లు ఒకరిద్దరు కనిపిస్తేనే ఆ సందడి వేరు. అలాంటిది… 1980ల్లో అలరించిన స్టార్లందరూ ఒక్కచోట మెరిశారు.  మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో వీరిందరికీ తన ఇంట్లో నవంబర్ 24వ తేదీ సాయంత్రం పార్టీ ఇచ్చారు. వీళ్లంతా ఇలా సమావేశం కావడం ఇది పదోసారి అని చెబుతున్నారు. కళ్లు జిగేల్.. 1980ల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన స్టార్లు…  అన్ని భాషల్లోనూ మేటి […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..