నిశ్శబ్దం దర్శక నిర్మాతలు.. అమేజాన్ ప్రైమ్ తో డిస్కషన్స్ పూర్తిచేశారు. కొనుగోలు ఒప్పందం భారీమొత్తంలో రూ.కోట్లకు కుదిరింది.

రోజుకూలీకి పోతే వచ్చే డబ్బులతో పొట్టనింపుకునే వాళ్లు కోట్లలో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం.. వారికి పని కల్పించడం ఇపుడు ప్రభుత్వం చేయాల్సిన పని.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారా.. సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. అయనకు సర్జరీ అయిందనీ.. అందుకే ఇన్నిరోజులు డ్యూటీకి రాలేదని అంతా చెప్పుకున్నారు. ఓ ఫొటోలో అమిత్ షా పూర్తిగా సన్నబడినట్టుగా ఉండటంతో… పుకార్లు గాలికన్నా వేగంగా తిరిగాయి. దీంతో.. ఏకంగా అమిత్ షానే రిప్లై ఇచ్చారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారి కోసం షా లేఖను విడుదల చేశారు. […]

సినీ పరిశ్రమ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య మాత్రం కామన్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువగా సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి కొందరు అవకాశాల పేరుతో నూతన యువతీ, యువకులకు, లేదా చిన్న తరహా నటీనటులను లోబరుచుకునే యత్నాలకు చేస్తుంటారు. తాజాగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంపై తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి స్పందించింది.ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదుర్కున్నటువంటి లైంగిక వేధింపుల గురించి పలు అంశాలను […]

తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు ఓపెన్ కాబోతున్నాయి. లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగించిన కేసీఆర్.. కేంద్రం సడలింపులు అన్నీ అమలుచేస్తామన్నారు. మే 6 నుంచి తెలంగాణలోని అన్ని జోన్లలో వైన్ షాపులు ఓపెన్ చేస్తామన్నారు. కంటెయిన్మెంట్ జోన్లలోని 15 షాపులు తప్ప తప్ప మిగతా అన్ని ఏరియాల్లో లిక్కర్ షాపులు ఓపెన్ చేస్తామన్నారు. లిక్కర్ పై కేసీఆర్ స్పీచ్ షార్ట్ కట్ గా చూద్దాం. ★ […]

లాక్ డౌన్ టైమ్ లో.. మద్యం తాగేవాళ్లకు మంచిరోజులొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.  చాలా రాష్ట్రాల్లో వైన్ షాప్ లు ఓపెనయ్యాయి. ఐతే.. పెద్ద సంఖ్యలో షాప్ లకు వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి హెడేక్ గా మారింది. పలుచోట్ల పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చాలా రాష్ట్రాల్లోని పట్టణాల్లో మద్యం షాప్ లు ఇలా ఓపెన్ […]

యంగ్ రెబల్ స్టార్, ఇండియా సినిమా బాహుబలి ప్రభాస్ 21వ సినిమా కోసం భారీ కసరత్తు జరుగుతోంది. #Prabhas21 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కోసం.. సైంటిఫిక్ – ఫిక్షన్ కథను సిద్ధం చేశాడట. Sci-Fi మూవీని అల్ట్రా బడ్జెట్ తో రూపొందించనున్నారు. అశ్వనీదత్ .. ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీకి నిర్మాత. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా […]

పీపీఈ కిట్ వేసుకోవడానికి.. విప్పేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. చికిత్స అందిస్తున్నప్పుడు.. మేం ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి తీసుకోవడం మర్చిపోతాం.

ఈ మూడు నెలల కిరాయిని తర్వాత నెలల్లో చెల్లించుకోవచ్చని సూచించారు KCR. ఎవరైనా ఒత్తిడి చేస్తే.. డయల్ 100కు ఫోన్ చేయాలని… ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..