DabooRatnani కెమెరా కంటినుంచి తమ అందాలు, మేని ఒంపులను, సిక్స్ ప్యాక్ బాడీలను, స్టైల్ ను ఎక్స్ పోజ్ చేయించుకోవడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తెగ ఆరాటపడుతుంటారు.

రష్మిక మందన్న. ఇపుడు టాలీవుడ్ లో హాట్ హీరోయిన్. సరిలేరు నీకెవ్వరులో మహేశ్ బాబుతో రొమాన్స్ చేసి.. టాప్ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చిన కన్నడ భామ. మరి .. వచ్చిన క్రేజ్ ను అంత ఈజీగా ఎవరు వదులుకుంటారు. అందుకే.. తన అప్పియరెన్స్ తో కాకపుట్టిస్తోంది రష్మిక. నిర్మాతలకు… తానే అభిమానుల హాట్ కేక్ అనే సిగ్నల్స్ ఇస్తోంది. భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ లో రష్మిక చేసిన రచ్చ […]

ఇలియానా సర్.. ఇలియానానే. తెలుగు ప్రేక్షకులను తన నడుముకు చుట్టేసుకున్న గోవా భామ ఇలియానా. తెలుగుకు దూరమై.. బాలీవుడ్ లో ప్రయత్నించి.. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ను బాధ పెట్టిన ఇలియానా.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసి.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. దీంతో.. ఆమె అందాన్ని ఆరాధించేవాళ్లు సంబురపడ్డారు. ఇండస్ట్రీలో మునుపటి క్రేజ్ కోసం ఇలియానా తపిస్తోంది. అందుకు గ్లామర్ ఫొటో షూట్లతో తనవైపుకు తిప్పుకుంటోంది. తనలో అందాల ఆకర్షణ […]

అందాల ఆదాశర్మ తన సోకులతో మత్తెక్కిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన గ్లామర్ షోతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది. మూవీ ఫంక్షన్లలో కాస్ట్యూమ్స్ తో మతులు పోగొడుతున్న ఆదాశర్మ.. ఎక్స్ యాక్టివిటీస్ నేర్చుకుంటూ తనకు తాను మెరుగులు దిద్దుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన ఆమె స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓలుక్కేయండి.  

టీవీ యాంకర్ , బిగ్ బాస్ 3 తెలుగు రన్నరప్ శ్రీముఖి హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. ప్రఖ్యాత మేగజీన్ నిర్వహించిన కాంంటెస్ట్ లో… టీవీ యాంకర్లలో మోస్ట్ డిజైరబుల్ ప్రెజెంటర్ గా శ్రీముఖి ఇటీవల పేరుతెచ్చుకుంది. దీంతో.. టీవీ ఇండస్ట్రీలో ఆమె పేరు మార్మోగుతోంది. ఈ మధ్య కాస్త లావు పెరిగిన శ్రీముఖి.. సినిమా అవకాశాలపైనా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందుకే.. బిగ్ బాస్ తర్వాత కాస్త గ్యాప్ […]

ఛానెళ్ల మధ్య కాంపిటీషన్ ఉండటంతో.. తన టాలెంట్ ను.. అందాన్ని పెట్టుబడిగా పెట్టి… కష్టపడుతోంది అనసూయ. ఇటు సోషల్ మీడియాలోనూ ఆమె ట్రెండింగ్ సర్చ్ లో ఉంటోంది

ఏళ్లు గడుస్తున్నకొద్దీ Sunny Leone అందాన్ని ఆరాధించేవాళ్లు తగ్గుతారు. కానీ.. సన్నీలియోన్ అందానికి ఆరాధకులు పెరుగుతున్నారు. సన్నీ తనను తాను అరగదీసుకుంటూ… రంజింపజేస్తోంది.

అందం ఆకర్షణ ఎంతో ఉన్న శ్రద్ధాదాస్ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తెలుగులో తన ఫస్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలే పూర్తిచేసింది. సినిమాల్లో కనిపింకున్నా.. సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ఫ్యాన్స్ ను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది అందాల శ్రద్ధాదాస్. శ్రద్ధాదాస్ దాస్ ఫొటోషూట్లకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్. ఇలా ఆమె పోస్ట్ చేస్తుంటే.. అలా వైరల్ అవుతుంటాయి. నాజూకు శరీరం.. ఆమె సొంతం కావడంతో అందానికి […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..