అలా దుమ్ములేపి.. ఇలా ప్రాణం వదిలింది.. విధి రాత ఇంతే

తాను చనిపోవడానికి  ముందు.. చివరిసారి ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సియా కక్కర్. ఆ వీడియో 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది.

Siya Kakkar Suicide

ఢిల్లీకి చెందిన సెన్సేషనల్ టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఢిల్లీలో సూసైడ్ చేసుకుంది. టిక్ టాక్ లో తనటాలెంట్ అందంతో..ఎందరినో ఫిదా చేసిన సియా కక్కర్.. ఇలా పదహారేళ్లకే ప్రాణం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఎదుగుతున్న ప్రాయంలోనే ఎంతో ఫేమ్ సంపాదించిన సియా… అభిమానులకు ఓ తీపి గుర్తు అందించి… వారిని మరింత బాధపెట్టింది.

తాను చనిపోవడానికి  ముందు.. చివరిసారి ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సియా కక్కర్. ఆ వీడియో 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. ప్రముఖ ర్యాపర్ హిప్ హాప్ బొహెమియా(స్క్రీన్ నేమ్.. ఒరిజినల్ పేరు రోజర్ డేవిడ్) రీసెంట్ గా రిలీజ్ చేసిన పంజాబీ దేశీ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. JS Atwal , Lola Gomez కలిసి ఈ పాట పాడారు.

ఈ పాటకు స్టెప్పులేసింది సియా కక్కర్. ఆ వీడియోఇటు టిక్ టాక్ లో.. అటు ఇన్ స్టాలో.. భారీగా వ్యూస్ సంపాదించింది. సియా స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇంతలోనే అలరించి… అంతలోనే మాయమైపోయావా అంటూ బాధపడుతున్నారు అభిమానులు. సియాా కక్కర్ స్టెప్పులు మీరూ చూడండి..

View this post on Instagram

And Its TIME to get knocked out by this lethal combination of an Epic Punjabi Song and an enchanting beauty. Watch the King of Desi Hip-Hop Bohemia, soulful singer JS Atwal along with Lola Gomez in the official video of Our Latest Single, "Sharaabi Teri Tor". The Most Awaited Song of 2020 is OUT !! Watch the Video Now. . . . @iambohemia @atwalinsta @lolitaxo__ @mbmusicco @meetbrosofficial @meet_bros_manmeet @harmeet_meetbros @shaxeoriah @urshappyraikoti @jaggisim @desihiphopking @touchblevins @raajeev.r.sharma @itsumitsharma @psycho_marketer @fameexpertz #SharaabiWalk #SharaabiWalkChallenge #SharaabiTeriTor #Bohemia #HipHop #Rap #Punjabi #JsAtwal #HappyRaikoti #intoxicating #MBMusic #sharaab #musicvideo #fameexpertz

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

 

 

 

 

 

View this post on Instagram

Mehbooba☺️😍🔥

A post shared by Siya Kakkar (@siya_kakkar) on

(Visited 15 times, 1 visits today)

Next Post

ట్రెండింగ్ లో ఉన్న తొడలు ఇవే.. చూసేయండి

Fri Jun 26 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/watch-tiktok-star-siya-kakar-last-steps-to-sharaabi-teri-tor-song/"></div>మరికొందరైతే.. చాాలాకామన్ అన్నట్టుగా తొడలు చూపిస్తున్నారిప్పుడు. రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న తొడ సౌందర్యం చూపిస్తున్న హీరోయిన్ల ఫొటోలు చూసేయండి. <!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/watch-tiktok-star-siya-kakar-last-steps-to-sharaabi-teri-tor-song/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Best Thighs Photos

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..