ఈ బికినీ బ్యూటీ తమన్నా కాదు బాబూ..

విశాల్ యాక్షన్ మూవీ టీజర్ లో బీచ్ లో 2 పీస్ బికినీతో కనిపించిన బ్యూటీ తమన్నా అనే అందరూ అనుకుంటున్నారు. వైట్ స్కిన్ కావడంతో… వామ్మో తమ్మూ బేబీ బాగా రెచ్చిపోయిందిగా అనుకుంటున్నారు. ఊహల్లో తేలిపోతున్నారు. కానీ.. చిలకపచ్చు రంగు 2 పీస్ లో కనిపించింది తమన్నా కాదు. ఆమె పూరీ ఆకాంక్ష.

tamanna puri akansha
curious-case-mistaken-identity-not-tamannaah-it-akanksha-puri-who-donned-bikini-action-teaser

ఆకాంక్ష పూరీ ఓ స్టార్ మోడల్. బాలీవుడ్ లో కేలండర్ గాళ్స్ మూవీతో ఇంట్రొడక్షన్ ఇచ్చింది. తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిన యాక్షన్ లో ఆకాంక్ష పూరీ ఓ కీలక పాత్ర పోషిస్తోందట. లాంగ్ షాట్ లో తమన్నాలాగే కనిపించేసరికి.. అందరూ తమన్నా అనుకుంటున్నారు. తమన్నా ఈ మూవీలో బికినీ వేసిందని టాక్ నడుస్తోంది. ఐతే.. అలాంటి హాట్ షో ఏమీ చేయలేదని .. యాక్షన్ స్టంట్స్ మాత్రం తమన్నా ఇరగదీసిందని చెబుతున్నారు.

 

(Visited 432 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

విశాల్-తమన్నా 'యాక్షన్' మూవీ టీజర్ .

Sat Sep 14 , 2019
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/this-bikini-beauty-is-not-tamanna-in-action-movie-teaser-know-that-who-is-she/"></div>(Visited 432 times, 1 visits today)<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/this-bikini-beauty-is-not-tamanna-in-action-movie-teaser-know-that-who-is-she/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..