మహేశ్ బాబు మరదలు రెచ్చిపోతోంది…

Tejaswi Madivada
Spread the love

చలాకీగా.. చిన్నపిల్లగా కనిపించే తేజస్విని మడివాడ  బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చింది. సినిమాల్లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది.

తాను ఏం చేస్తున్నానో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోని తన ఫాలోయర్స్ తో పంచుకుంటుంది తేజస్విని. సందర్భం తగినట్టుగా తన భావాలను తెలుపుతుంది. తేజస్విని ఏదైనా ఫ్రాంక్ గా చెబుతుందని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేశ్ బాబు మరదలిగా ప్రేక్షకులకు గుర్తిండిపోయిన తేజస్విని.. సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. చిన్న సినిమాలు ఎన్ని చేసినా.. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు వేసినా.. తనకంటూ ఓ లీడ్ రోల్ దొరికితే దున్నేస్తానంటోంది ఈ ఐస్ క్రీమ్ బేబీ.

 

(Visited 324 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *