తమన్నా మార్ఫింగ్ ఫొటో వైరల్.. అసలు ఫొటో ఇదీ

Spread the love

విశాల్ యాక్షన్ సినిమాలో తమన్నా బికినీ వేసిందనే వార్త హాట్ న్యూస్ అయిపోయింది. గ్రీన్ కలర్ 2 పీస్ వేసుకుందనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఐతే.. అది పుకారు మాత్రమే అని మూవీ స్టిల్స్ చెబుతున్నాయి. ఆ ఫొటోల్లో థైస్ వరకు ఫుల్ గా కవర్ చేసిన గ్రీన్ కలర్ డ్రెస్ లోనే తమన్నా ఉంది. సో.. గ్రీన్ కలర్ టూ పీస్ బికినీ ఫొటో మార్ఫింగ్ చేసిన ఫొటో అనేది తేలిపోయింది.

(Visited 1,449 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *