రాచకొండ కమిషనరేట్ పరిధిలో చలాన్లు బంద్
చలాన్లు పోయి.. హెల్మెట్లు వచ్చాయి. రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. చలాన్లు భారీగా పెంచి చంపేస్తున్నారురా బాబోయ్ అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దిరోజుల పాటు చలాన్లకు బ్రేక్ వేస్తున్నట్టు చెప్పారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. డీజీపీ, రాచకొండ…