Tag: Telugui cinema

Gouri Kishan
Posted in Main Stories కసక్ గ్యాలరీ ఫ్రెష్ కేక

Gouri Kishan : మతి పోగొడుతున్న జూనియర్ జాను

తమిళంలో వచ్చిన 96 మూవీని మర్చిపోవటం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో జూనియర్ జానుగా నటించి అందరి మతి పోగొట్టింది గౌరీ కిషన్(Gouri Kishan). క్యూట్ క్యూట్ ఎక్స్‌‌‌ప్రెషన్స్ తో మైండ్ బ్లాంక్ చేసింది ఈ పిల్ల.. అందుకే 96 తెలుగు రీమేక్ లో కూడా ఆమెనే తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు వీపరితమైన ఫాలోయింగ్ ఉంది.