Hot Water ఎలా ఉపయోగపడతాయన్నది డాక్టర్ మాటల్లోనే వినండి. ఎంతమోతాదులో వేడిచేయాలి.. ఎన్ని నీళ్లు తాగాలన్నది కూడా తెల్సుకోండి. 

అంచనాలు తలకిందులు కావాలంటే… ఇన్నాళ్లు ఉన్నట్టుగా కాకుండా.. పల్లె జనం.. జిల్లా జనం… శానిటైజర్లు, మాస్కులు వాడాలి.

ఇండియాలో 10లక్షలు దాటిన కరోనా బాధితులు దేశంలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. జూన్ 16న అత్యధికంగా దాదాపు 35వేల కేసులు నమోదయ్యాయి. 687 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1 మిలియన్ అంటే.. పది లక్షలు దాటేసింది. మన దేశం కంటే ముందు.. బ్రెజిల్ లో 20లక్షలకు పైగా.. అమెరికాలో 30లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆగస్ట్, సెప్టెంబర్ లో మనదగ్గర కేసులు రోజుకు […]

కరోనా వైరస్ కారణంగా దారుణాలు జరుగుతున్నాయి. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. కన్నవారికి బిడ్డలు… వయసుమళ్లినవారికి ఐనవారు లేకుండా పోతున్నారు. బంధాలు తెంచి.. మానవత్వం మంటకలిసేలా చేస్తోంది కరోనా వైరస్. కనిపించని ఈ శత్రువు ఎవరిని ఎలా బలిచేస్తుందో ఇప్పటికీ అర్థం కావడంలేదు. తమిళనాడులో తాజాగా జరిగిన సంఘటన గురించి తెల్సుకుంటే మనసు కలుక్కుమనడం ఖాయం. కరోనా చేసే నష్టాన్ని అతిగా ఊహించుకుని.. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని అతిపెద్ద ప్రమాదంలోకి నెట్టాడు. […]

జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో  గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుంది డాక్టర్లు చెబుతున్నారు.

అవతలోడు మోసం చేస్తేనే లడాయికి దిగినోళ్లమ్,
నమ్మి అధికారం ఇస్తే నెత్తి నేక్కి కూసుంటా అంటే బరాబర్ నిలదీస్తం

ప్రాణాలు పోతున్నాయ్,కాపడండ్రా అంటే రాజకీయలంటార్రా బద్మాష్ గళ్ళారా?

అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో కరోనా జులై, ఆగస్ట్ నెలల్లో  పీక్స్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. అప్పటికి కేసుల్లో అమెరికాను ఇండియా దాటిపోతుందని అంటున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హనుమంతరావుకు కరోనా వ్యాధిబారిన పడ్డారు. ఆయనకు క‌రోనా వైర‌స్ సోకింది. VH కు కరోనా నిర్ధారణ కావడంతో.. ఆయన్ను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. వీహెచ్ తో పాటు ఉన్న అనుచరులు.. అందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. క‌రోనా వైర‌స్ టైమ్ లోనూ… ఆయన వీహెచ్ పార్టీ తరఫున ప్రోగ్రామ్స్ లో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర ధర్నా […]

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేశ్ కు కరోనా సోకింది. వైరస్ లక్షణాలు బయటపడటంతో.. ఆయన ప్రైవేటు హాస్పిటల్ లో టెస్టులు చేయించుకున్నారు. ఐతే.. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బండ్లగణేశ్ కొద్దిరోజుల కిందటే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకున్నారు. లాక్ డౌన్ టైమ్ లో సైలెంట్ అయ్యారు. సినీ ప్రముఖులు, ప్రభుత్వంతో జరిగిన షూటింగ్ చర్చల్లో పాల్గొన్నారు. తాజాగా కరోనా లక్షణాలతో […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..