శ్రీముఖి కొత్త అవతారం

Sremukhi Start Music Reloaded
Spread the love

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి.. మళ్లీ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. కొత్తగా వచ్చిన హైప్ ను యాడ్ చేసుకుని.. మాటీవీలో కొత్త ప్రోగ్రామ్ ను హోస్ట్ చేయడానికి రెడీ అయింది.

స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అనే ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేయబోతోంది శ్రీముఖి. ఈ ప్రోగ్రామ్.. ఇప్పుడు స్టార్ మా లో ప్లే అవుతున్న స్టార్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కు అప్ డేటెడ్ వెర్షన్ అని చెబుతున్నారు. ఝాన్సీ ప్లేస్ ను… శ్రీముఖి రీప్లేస్ చేసే చాన్సెస్ ఉన్నాయి. ప్రోగ్రామ్ లో మార్పులు చేసినట్టు సమాచారం.

సెలబ్రిటీలతో ఆడించడం.. పాటించడమే ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. ఎంటర్ టైన్ మెంట్, ఫన్ గ్యారంటీ అంటూ.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తా అంటోంది శ్రీముఖి. ప్రోమో మీరూ ఓసారి చూసేయండి.

(Visited 155 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *