శృతి హాసన్.. అందాలు అదిరెన్

Shruthi Hassan Hottest
Spread the love

అందానికి.. టాలెంట్ కు.. కేరాఫ్ శృతి హాసన్. తండ్రికి తగ్గ తనయగా ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్న యాక్ట్రెస్ శృతి హాసన్.

అందిన అవకాశాలను అందిపుచ్చుకుని.. హీరోయిన్ గా.. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించింది. ఐటమ్ గాళ్ గానూ మురిపించింది.

సినిమాలు టైమ్ కు రిలీజయ్యుంటే.. ఇప్పటికే 2 సినిమాల్లో కనిపించి ఉండేది శృతిహాసన్. ప్రస్తుతం నాలుగు కొత్త సినిమాల్లో నటిస్తున్న శృతిహాసన్.. ఈ మధ్య మరింత సన్నబడింది. లాక్ డౌన్ లో శృతి అందం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఫొటోలు ఓసారి చూద్దాం.

Shruthi Hasan:Pic Source (Twitter/Istagram)

Image

(Visited 376 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *