ఈ పిల్లకు ఏజ్ పెరగదా..!

Shriya Saran Latest Hot Photos

బ్యూటీ, ఫిగర్. గ్లామర్ ఫీల్డ్ లో అమ్మాయిలను నిలబెట్టే మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవే.

అందం, ఫింగర్ రెండూ కాపాడుకోవాడనికి లక్షలు, కోట్లు ఖర్చు పెడుతుంటారు హీరోయిన్లు, ఫిమేల్ ఆర్టిస్టులు.

అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట ఇష్టం మూవీలో కనిపించిన శ్రియ.. ఇప్పటికీ అదే ఫిగర్ తో కనిపిస్తోందంటే.. ఆమె పడుతున్న కష్టాన్ని మెచ్చుకోక తప్పదు. వయసుతో పాటే వచ్చే మార్పులను తన శరీరంలో కనిపించకుండా జాగ్రత్తపడుతున్న శ్రియను చూసి.. మూవీ లవర్స్ ఫిదా కావాల్సిందే.

పెళ్లైతే చాలామంది ఫిగర్ ఔట్ అవుతుంటారు. జీరోసైజ్ ఇలియానా కూడా పెళ్లితోనే తన ఫిగర్ పోగొట్టుకుని.. ఇప్పుడు రాత్రింబవళ్లు కష్టపడి మునుపటి మేని మెరుపుకోసం తాపత్రయపడుతోంది. కానీ.. శ్రియ సరణ్ ..పెళ్లైనా కూడా తనలో బ్యూటీ మెరుపు తగ్గలేదని నిరూపిస్తోంది. Shriya Latest photos KekaNews.com పాఠకుల కోసం.

(Source: Shriya Saran : Facebook/Twitter/Istagram)

ImageImage

Image

ImageImage

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

(Visited 211 times, 1 visits today)