ఎంత శ్రద్ధగా ఉందో… PhotoGallery

Shraddha Das Cover Photo
Spread the love

అందం ఆకర్షణ ఎంతో ఉన్న శ్రద్ధాదాస్ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తెలుగులో తన ఫస్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలే పూర్తిచేసింది. సినిమాల్లో కనిపింకున్నా.. సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ఫ్యాన్స్ ను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది అందాల శ్రద్ధాదాస్.

శ్రద్ధాదాస్ దాస్ ఫొటోషూట్లకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్. ఇలా ఆమె పోస్ట్ చేస్తుంటే.. అలా వైరల్ అవుతుంటాయి. నాజూకు శరీరం.. ఆమె సొంతం కావడంతో అందానికి ఇప్పటికీ  కేరాఫ్ గా ఉంటోంది.

(Visited 355 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *