OTTపై మరో థ్రిల్లర్ సినిమా.. సత్యదేవ్ ’47డేస్’ ట్రైలర్ చూశారా..

Spread the love

ఇపుడు అంతా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. అమృతారామమ్ మూవీతో మూవీ మేకర్స్ అంతా ఓటీటీ ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు. రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ పెంగ్విన్ మూవీకి రెస్పాన్స్ బాగుంది. లక్షలాది మంది ఓటీటీలో పెంగ్విన్ థ్రిల్లర్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూవీ టాక్ కూడా బాగుండటంతో… ఇంట్లో ఉండి ఫ్యామిలీతో చూడటం మంచి టైమ్ పాస్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఇదే దారిలో.. ఇపుడు సత్యదేవ్ నటించిన 47డేస్ అనే మూవీ వస్తోంది. మూవీ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ఒకరి తర్వాత మరొకరు బిల్డింగ్ పై నుంచి పడి చనిపోతుంటారు. వీటిని ఛేదించేందుకు ఓ పోలీస్ ఆఫీసర్ దర్యాప్తుచేస్తుంటాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా 47 డేస్ ను మలిచినట్టు తెలుస్తోంది. ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్.. బాగున్నాయి. థ్రిల్లర్ ను ఓటీటీలో చూడాలన్న ఆసక్తి కలుగుతోంది. ఈ మూవీ జూన్ 30 నుంచి జీ5  ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

ప్రదీప్ మద్దాలి 47DAYS మూవీకి దర్శకత్వం వహించాడు. పూజా జవేరి ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది. రీసెంట్ గా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ .. సూపర్ హిట్టయింది. దీంతో… అదే దారిలో మరిన్ని థ్రిల్లర్ మూవీస్ .. టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్.

Watch the trailer of 47 Days, a 2020 ZEE5 Exclusive Telugu mystery movie, starring Satyadev Kancharana, Pooja Jhaveri, Roshini Prakash, and Ravi Varma. Satya, a police officer probing a suicide case, gets sucked into the nerve-racking complexity of the case when he discovers there may be a connection between the case he is investigating and his wife’s mysterious death. Enjoy this thrilling murder mystery on ZEE5. Premieres 30th June 2020.

(Visited 129 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *