విద్యాశాఖ మంత్రి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. కానీ… మన దేశంలో ఎటువంటి అర్హతలు లేకపోయినా.. ఏ పొజిషన్ కైనా వెళ్లొచ్చు. మన దేశంలోని రాజకీయ నేతల తీరుతెన్నులను తెలియచేసే వార్త ఇది. జార్ఖండ్ లో హెచ్చార్డీ మంత్రి.. అంటే విద్యాశాఖమంత్రి గా ఉన్నారు జగర్నాథ్ మహతో. హేమంత్ సొరేన్ సారథ్యంలోని జేఎంఎం ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. విద్యాశాఖ మంత్రి కాబట్టి.. బాగా చదువుకున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. […]

రామ్ గోపాల్ వర్మ అంటేనే కెమెరా యాంగిళ్లు. తనదైన స్టైల్లో కెమెరాలను సెట్ చేయడం.. మూవ్ చేయడంలో వర్మ స్టైలే వేరు. అది శృంగారమైనా.. భయంకరమైనా.. యాక్షన్ మూవీ అయినా వర్మ స్టైలంతా కెమెరా చుట్టూనే ఉంటుంది. ఒడిషా అమ్మాయి అప్సర రాణి హీరోయిన్ గా  రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా థ్రిల్లర్. Thriller సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. థ్రిల్లర్ మూవీ ట్రైలర్ లోనూ […]

అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైరింజన్లు తిరిగేలా.. విశాలమైన రోడ్లు డిజైన్ లో కనిపిస్తున్నాయి.

ఆపదలో ఉన్నవారికి ఆలోచించేలోపే ఆదుకుంటున్న  మూవీ విలన్, రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.  సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకోబోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. […]

అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. ఆగస్ట్ 5 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. సినిమా థియేటర్లు 25శాతం మందితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ.. ఆ కొద్దిమందితో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చెప్పాయి. దీంతో.. థియేటర్ల ఓపెన్ కు ఇంకా టైమ్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లకు అనుమతి ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ […]

ఫిగర్ అంటే మామూలు ఫిగర్ కాదు నడుము అందానికి కేరాఫ్ ఈ బ్యూటీ బాంబ్ పేరు అన్వేషి జైన్. భోపాల్ అమ్మాయి. మధ్యప్రదేశ్ లో కసక్ సెలబ్రిటీ. చదువుకునే రోజుల్లోనే కొందరి సూచనతో మోడలింగ్ రంగంవైపు మళ్లింది. కొద్దిరోజుల్లోనే కళ్లుచెదిరే ఆఫర్లు దక్కించుకుంది. మోడలింగ్ నుంచి.. సినిమాలపై ఫోకస్ పెట్టినా.. పెద్దగాకలిసి రాలేదు. టీవీ హోస్ట్ గా.. పాపులర్ మోడల్ గా ఖతర్నాక్ ఫిగర్ గా నిలిచిపోయింది. నడుము అందానికి […]

థ్రిల్లర్ మూవీ ప్రమోషన్ లో… హాట్ రూట్ లో టాప్ గేర్ వేసింది అప్సర. లేలేత అందాలతో కుర్రకారును వెర్రెక్కిస్తోంది.

టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్, షాలిని వెడ్డింగ్ సన్నిహితుల మధ్య సంప్రదాయపద్ధతిలో .. కరోనా లాక్ డౌన్ మార్గదర్శకాల మధ్య నిర్వహించారు. పెళ్లికి హాజరైన అందరూ మాస్కులు పెట్టుకుని వేడుకలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ముహూర్తానికి షాలిని మెడలో మూడుముళ్లు వేశాడు నితిన్. ఫలక్ నుమా ప్యాలెస్ లో కళ్లుచెదిరే రీతిలో చేసిన డెకరేషన్ మధ్య నితిన్ పెళ్లి వేడుక జరిగింది. కరోనా కారణంగా.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..