Ala vaikunthapuramulo trailer review

పాటలే దిక్కు – అందుకే మ్యూజిక్ కాన్సర్ట్.. ట్రైలర్ లో ఏముందని..?

Spread the love

అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్లడం బెటర్ అనే అభిప్రాయం కలుగుతుంది. అల్లు అర్జున్ స్టైలింగ్.. రిచ్ ఫ్రేమ్స్… కార్పొరేట్ స్టోరీ లైన్.. ట్రైలర్ లో హైలైట్ అయినవి ఇవే

megastar chiranjeevi Chilipithanam kekanews

గమనించారా.. చిరంజీవిలో చిలిపితనం పెరిగిపోతోంది

Spread the love

ఫంక్షన్లలో లేడీస్ విషయంలో సరదాగా మాట్లాడాల్సి వస్తే.. చిరంజీవిలోని చిలిపితనం తన్నుకుంటూ బయటకొచ్చేస్తోంది ఈ మధ్య.  

SariLeru Neevvaru Trailer

కేక రివ్యూ : ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ దద్దరిల్లిపోయింది

Spread the love

ప్రకాశ్ రాజ్ స్టైల్లోనే కుర్చీని వెనక్కి తంతూ మహేశ్ బాబు ‘ఏయ్.. కాలేజీ స్టూడెంట్ అనుకుంటున్నావా.. స్టేట్ మినిస్టర్ వి. లేడీస్ తో ఏం మాట్లాడుతున్నావ్..’ అంటూ బెదిరించే సీన్ వస్తుంది. ఈ సీన్ దుమ్ములేపిందంతే.

Anil Ravipudi

F2 అంటే ఇదీ… తండ్రి అయిన అనిల్ రావిపూడి

Spread the love

F2 అనే టైటిల్.. తన సినిమాకు ఎందుకు  పెట్టుకున్నాడో గానీ.. అనిల్ రావిపూడికి ఆ టైటిల్ బాగా సరిపోయింది. ఆయన తాజాగా రెండోసారి తండ్రి అయ్యాడు.

sankranthi songs

బాగుంది..! కొత్త దశాబ్దంలో తొలి సంక్రాంతి పాట

Spread the love

2020 కొత్త దశాబ్దంలో వచ్చిన తొలి సంక్రాంతి పాటగా ఈ పాట గుర్తింపుతెచ్చుకుంది. ఇప్పటివరకు వచ్చిన సంక్రాంతి పాటలకు భిన్నంగా కొత్త ట్యూన్ లో  ఈ పాట వినిపించింది.

mahesh babu allu arjun

మహేశ్, AA ఫ్యాన్స్ కోసం.. ఇంట్రస్టింగ్ అప్ డేట్

Spread the love

ఈ రెండు సంక్రాంతి సినిమాలకు U/A సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. జనవరి 5వ తేదీన సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.

Marriage keka news

రివేంజ్ అంటే ఇదీ..! మోసగించిన ప్రియురాలి వీడియో లీక్

Spread the love

మోసం చేసిన ప్రియురాలు, కాబోయే భార్యపై సాఫ్ట్ గా కసి, ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఇదీ.  ఆ స్టోరీ మీరూ తెల్సుకోండి. పెళ్లికొడుకు కన్నింగ్ యాక్షన్ కు జేజేలు.

Digital Wellbeing Council (1)

దక్షిణాసియాలోనే మొట్టమొదటి డిజిటల్‌ వెల్‌ బీయింగ్‌ కౌన్సిల్‌

Spread the love

టీనేజ్‌లో ఉన్న యువతకు సురక్షితమైన ఆన్‌లైన్ పర్యవేక్షణతో పాటు.. వాళ్లలో ఆన్‌లైన్‌ నిర్వహణా సామర్థ్యాలను పొంపొందించేందుకు డిజిటల్ వెల్‌బీయింగ్ కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుంది.

Vijay Devarakonda World Famous Lover

అర్జున్ రెడ్డి ఈజ్ బ్యాక్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రివ్యూ

Spread the love

వరల్డ్ ఫేమస్ లవర్ లో.. అర్జున్ రెడ్డి లుక్స్.. అర్జున్ రెడ్డి ఫీల్.. అర్జున్ రెడ్డి ఇంటెన్స్.. అర్జున్ రెడ్డి స్ట్రగుల్.. అర్జున్ రెడ్డి ఎమోషన్ కనిపించాయి.

Vijay Devarakonda Rashmika2

వీడీ- రష్మిక కెమిస్ట్రీకి ఆడిటోరియం అల్లాడిపోయింది.. చూశారా!

Spread the love

ఏంటీ ఏంటీ.. పాటకు వీరిద్దరూ అలా తమదైన స్టైల్ లో నడిచారు. అంతే.. ఆడిటోరియం అల్లాడిపోయింది. రష్మిక ఇచ్చిన ఎక్స్   ప్రెషన్స్ కూడా కెవ్వు కేక. మీరూ చూడండి