అడవిలో ఏ జంతువు అతి పెద్దది… ఏనుగు. అడవిలో ఏ జంతువు ఎత్తైనది… జిరాఫీ. అడవిలో ఏ జంతువు తెలివైనది… నక్క. అడవిలో ఏ జంతువు వేగవంతమైనది… చిరుత. ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు. అయినా అడవికి రాజెలా అయ్యింది? సింహానికి తేజస్సు ఉంది సింహానికి ధైర్యం ఉంది సింహానికి సాహసం ఉంది సింహం దేనికీ భయపడదు సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది తననెవరూ […]

భైరాదేవి ఫస్ట్ లుక్ !!! షమిక ఎంటర్ప్రైజెస్ పతాకంపై H.D కుమార స్వామి సమర్పణలో రాధిక కుమార స్వామి నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం భైరాదేవి. ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – మాటలు పాటలు – దర్శకత్వం శ్రీజై. హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మొట్టమొదటి సారిగా ఫీమేల్ అఘోరా కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం ఇది. రమేష్ అరవింద్, బొమ్మాలి రవిశంకర్ ముఖ్య […]

” A — 370 ” లోగో లాంచ్ మూన్ లైట్ మూవీ మేకర్స్ & ఆర్నావ్ ఫిలింస్. బ్యానర్: మూన్ లైట్ మూవీ మేకర్స్ బ్యానర్: ఆర్నావ్ ఫిలిమ్స్ టైటిల్: A – 370 ఇది ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించిన కథ. ఇది ప్రతీ ఒక్క వ్యక్తికి సంబంధించిన కథ. సాధారణ జీవితం గడపడానికి మనలో కొంత మంది ఎంత పోరాడుతున్నారో, ఎలా బాధపడుతున్నారో, తెలిపే […]

ఎవ్వరికి చెప్పొద్దు: క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న ప్రతిఒక్కరు చూడాల్సిన సినిమా !!! నటీనటులు : రాజేష్ వర్రే, గార్గేయి యల్లాప్రగడ, వంశీ రాజ్, దుర్గ ప్రసాద్ తదితరులు దర్శకత్వం : బ‌స‌వ శంక‌ర్‌ నిర్మాత‌ : రాకేష్ వ‌ర్రె సంగీతం : శంక‌ర్ శ‌ర్మ‌ సినిమాటోగ్రఫర్ : విజయ్ జె ఆనంద్ రిలీజ్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) మంచి చిత్రాలను సపోర్ట్ చేసే దిల్ రాజు ఎవ్వరికి […]

దసరా శుభాకంక్షలతో ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తొన్న చిత్రం “అప్పుడు-ఇప్పుడు”. చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా,శివాజీరాజా,’మళ్లీ రావా’ ఫేమ్ పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దసరా పండుగా సందర్భంగా […]

నటీనటులు : నవీన్ విజయ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫీ సింగ్, జయసుధ, కోట శ్రీనివాస రావు, రావు రమేష్ తదితరులు. దర్శకత్వం : బాలాజీ సనల నిర్మాత‌లు : శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల,పి ఎల్ ఎన్ రెడ్డి సంగీతం : కె ఆర్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ : జి బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ టైటిల్ తో వచ్చే సినిమాలకు అంచనాలు చాలా […]

పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసాయం చేసిందో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. ఇప్పటికే మునిగిపోతున్న సంస్థను మరింత ముంచొద్దని అన్నారు. పండుగలొస్తే గిరాకీలతో ఆర్టీసీ పండుగచేసుకోవాలి గానీ.. పాడుచేసుకోవద్దని అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా భారీ ఆదాయం వస్తుందన్నారు. ఇలాంటి టైమ్ లో యూనియన్లు సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు. యూనియన్ నాయకుల మాటల ఆటలో కార్మికులు […]

మాటల్లేవ్.. చర్చల్లేవ్.. డ్యూటీకి రావాల్సిందే.. రాకపోతే.. ఉద్యోగం నుంచి పీకి పడేస్తాం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ CM కేసీఆర్ మరోసారి ఉగ్ర అవతారం ఎత్తారు. ఢిల్లీలో టూర్ ముగించుకుని హైదరాబాద్ రాగానే ఆర్టీసీ సమ్మెపై క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో కఠినంగా ఉంటూ కొరడా ఝలిపించారు. అక్టోబర్ 5 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు బస్సు ఎక్కకపోతే(విధుల్లో చేరకపోతే)… ఉద్యోగులను ఉద్యోగం […]

బాహుబలిలో అవంతికగా మాయ చేసిన తమన్నా.. మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాలో వీరవెంకట మహాలక్ష్మిగా దుమ్ములేపుతోంది. మూవీలో ఆమెకు అద్దిరిపోయే క్యారెక్టర్ దొరికింది. ఇండిపెండెంట్ భావాలున్న ఓ అమ్మాయి… సమాజంపై విరక్తితో దేవుడి కోసం  డాన్సర్ గా మారుతుంది. ఐతే.. సైరా ఇచ్చిన స్ఫూర్తితో.. ఆమె తన పంథా మార్చుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటుంది. సైరా కోసం.. దేశం కోసం.. తన ప్రాణాలను ఆర్పిస్తూ… తెల్లోళ్లను అగ్నికి ఆహుతి చేస్తుంది […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..