వేడినీళ్లు కరోనా వైరస్ ను చంపేస్తాయా…? Health Tips

Hot Water ఎలా ఉపయోగపడతాయన్నది డాక్టర్ మాటల్లోనే వినండి. ఎంతమోతాదులో వేడిచేయాలి.. ఎన్ని నీళ్లు తాగాలన్నది కూడా తెల్సుకోండి. 

is hot water kills corona virus

కరోనా వైరస్ వ్యాప్తి పెరిగినప్పటినుంచి జనం అంతా ఫాలో అవుతున్న చిన్న చిట్కా వేడినీళ్లు తాగటం. గోరువెచ్చటి నీళ్లను తాగితే కరోనా వైరస్ చనిపోతుందా.. అసలు ఏమవుతుంది అనేది చాలామందిలో ఓ పెద్ద డౌట్.

Read Also : ఈ ఒక్క తప్పు చేయొద్దు.. కరోనాకు బలికావొద్దు.. Health Tips

కరోనా వైరస్ వ్యాధిలో ఒక లక్షణం జలుబు. కానీ..  ఈ సర్ది పెరిగితేనే అసలైన సమస్యలు మొదలవుతాయి. కాబట్టి.. సమస్యను మొదట్లోనే కంట్రోల్ చేసేందుకు గోరువెచ్చని నీళ్లు ఉపయోగపడతాయని డాక్టర్లు అంటున్నారు.

వేడినీళ్లతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరోనాను కంట్రోల్ చేయడంలో వేడినీళ్లు, Hot Water ఎలా ఉపయోగపడతాయన్నది డాక్టర్ మాటల్లోనే వినండి. ఎంతమోతాదులో వేడిచేయాలి.. ఎన్ని నీళ్లు తాగాలన్నది కూడా తెల్సుకోండి.

Read Also : డేంజర్ లో మనఊళ్లు.. బిహార్ కన్నా తెలంగాణ జిల్లాల్లోనే రిస్క్ ఎక్కువ

(Visited 298 times, 1 visits today)

Next Post

సురేఖ.. మళ్లీ రేపింది కాక.. Photo Gallery

Fri Jul 24 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/is-hot-water-kills-corona-virus-keka-analysis/"></div>సురేఖ వాని.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన యాక్ట్రెస్. తెరపై హోమ్లీ క్యారెక్టర్స్ లోనే చూసిన సురేఖావానిని.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ అవతార్ లో చూసేసరికి ఫ్యాన్స్ దిమ్మ తిరుగుతోంది. ఇప్పటికే పలు రియాల్టీ షోలలో తనలోని అందాలను తెరచాటుగా చూపించింది సురేఖ. రీసెంట్ గా ఆమె రిలీజ్ చేసిన ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. Read Also : షేప్ అదిరింది.. […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/is-hot-water-kills-corona-virus-keka-analysis/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
SureskhaVani

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..